ఎవరికి ఓటేస్తారు..?

Posted By: Staff

ఎవరికి ఓటేస్తారు..?

 

ఆధునిక ఫీచర్లతో కూడిన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను కొనదలుచుకున్నారా..?, ఏది ఉత్తమమైనదో డిసైడ్ చేసుకన్నారా..?, ఈ జనరేషన్‌లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు అధిక ధరలను కలిగి ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్ ఎంపిక విషయంలో కొత్తదనం, మన్నిక వైగారా అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ 3, హెచ్‌టీసీ వన్ ఎక్స్ వంటి హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. త్వరలో వీటి సరసన ఆపిల్ ఐఫోన్5 చేరనుంది. ఈ మూడు ఫోన్‌లలో ఎక్కువ ప్రాధాన్యత మీరు దేనికిస్తారు..?

ఓటింగ్ ద్వారా మీ జవాబును తెలపగలరు:

హెచ్‌టీసీ వన్ ఎక్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3

ఐఫోన్5

[poll id="7"]

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot