మిడ్‌నైట్ వాయింపుడు.. స్పెషల్ ‘స్టోరీ’!

Posted By: Prashanth

మిడ్‌నైట్ వాయింపుడు.. స్పెషల్ ‘స్టోరీ’!

 

2012 ముగింపు దశకు వచ్చేసింది.. మరో రెండు వారాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. ఎన్నో ఆకాంక్షాలు, ఆశయాలు మదిలో మెదులుతుంటాయి. చాలా మంది నూతన సంవత్సర వేడుకలను పురస్కరించకుని ఏటా ఆనవాయితీగా కొత్త వస్తువులను తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకునేందుకో లేదా ఆత్మీయులకు బహుమానంగా ఇచ్చేందుకో కొనుగోలు చేస్తుంటారు. న్యూఇయర్‌కు అత్యధికంగా అమ్ముడుపోయే ఉత్పత్తుల జాబితాలో గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ ఫోన్‌లు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. ఈ న్యూ ఇయర్‌ను పురస్కరించకుని స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి జాబితాలో మీరూ ఉన్నట్లయితే ఈ శీర్షిక ద్వారా ఉత్తమ ఎంపికను పొందవచ్చు. ఈ ప్రధాన శీర్షికలో పొందుపరిచిన పలు ఉప శీర్షికలు వివిధ మోడళ్ల మొబైల్ అలానే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను మీకు అందిస్తాయి.........

2012 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్!

చవకధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-10)!

టాప్-10 స్మార్ట్‌ఫోన్‌లు (ధర తగ్గించారు)!

చైనా ఫోన్‌లు.. చూస్తే వదలరు!

2012 చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

టాప్ 10 స్మార్ట్‌ఫోన్స్ (5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో)

టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ (ప్రాసెసింగ్ అదరహో!)

టాప్-10 ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లు

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)

టాప్-5 నోకియా ఫోన్‌లు (రూ.2,000 ధరల్లో)

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot