ఇండియాలో ఆ ‘ప్రకంపనలు’...?

Posted By: Super

ఇండియాలో ఆ ‘ప్రకంపనలు’...?

 

విడుదలైన అన్నిఖండాల్లో అధిపత్య ఢంకాను మోగిస్తూ ఇండియాలో అడుగు పెట్టనున్న‘బ్లాక్ బెర్రీ బోల్డ్ 9900 ’ ఏ విధమైన ప్రకంపనలు సృష్టిస్తుందోనన్న ఉత్కంఠ మార్కెట్ వర్గాల్లో నెలకుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో రిప్యూటెడ్ బ్రాండ్‌గా ‘బ్లాక్‌బెర్రీ’ (blackberry) ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే....

బ్లాక్‌బెర్రీ బోల్డ్ 9900 వైట్ ఎడిషన్ ఫీచర్లు క్లుప్తంగా:

* ఫోన్ బరువు 130 గ్రాములు, * డిస్‌ప్లే 2.8 అంగుళాలు, * బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టం, * టచ్ సెన్సిటివ్ క్వర్టీ కీ బోర్డ్, * 1.2 GHz QC 8655 ప్రాసెసర్, * 768 జీబి ర్యామ్, * 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ పోర్ట్, * BIS, BES సపోర్ట్, * 802.11 b/g/n వై-ఫై ఇంటర్నెట్, * v2.1 బ్లూటూత్ కనెక్టువిటీ, * మైక్రో యూఎస్బీ 2.0 LED ఫ్లాష్ పిక్సుడ్ 5 మెగా పిక్సల్ కెమెరా, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్యాపబులిటీ, * ఫోన్ ఇంటర్నల్ మెమరీ 8జీబి, * మైక్రో ఎస్డీ మెమరీ కార్డ్ సపోర్ట్, * NFC సౌలభ్యత, * బ్యాటరీ బ్యాకప్ 6 గంటల 30 నిమిషాలు, * 50 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్.

సెకండరీ కెమెరా వ్యవస్థ డివైజ్‌లో లోపించింది. ఇండియన్ మొబైల్ స్టోర్‌లలో ‘బ్లాక్‌బెర్రీ బోల్డ్ 9900 వైట్ ’ ధర రూ.32,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot