మార్కెట్లోకి 'శాంసంగ్ గెలాక్సీ వైట్ నెక్సస్'

Posted By: Staff

మార్కెట్లోకి 'శాంసంగ్ గెలాక్సీ వైట్ నెక్సస్'

 

స్మార్ట్ ఫోన్స్ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న 'శాంసంగ్ ' మార్కెట్లోకి కొత్తగా 'శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ వైట్ ఫోన్'ని విడుదల చేసేందుక సన్నాహాలు చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ వైట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి డెవలప్ మెంట్ అంతా పూర్తి అయినట్లు అధికారకంగా ప్రకటించకపోయినప్పటికీ, శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ వైట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫోటోలు మాత్రం మార్కెట్లో హాల్ చల్ చేస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ వైట్ ఫోన్ మాత్రం పూర్తిగా వైట్ కలర్ ఉంటుందా అంటే మాత్రం అలా కాదనే అంటున్నారు మొబైల్ నిపుణులు. స్మార్ట్ ఫోన్  ముందు భాగంలో మాత్రం నలుపు కలర్ కాగా, వెనుక భాగాన తెలుపు కలర్‌తో కస్టమర్స్‌ని ఆకర్షించే విధంగా దీనిని రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న కెమెరాకి మాత్రం సిల్వర్ కలర్‌లో నిక్షిప్తం చేశారు.

శాంసంగ్ గెలాక్సీ నెక్సస్ వైట్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

* Android 4.0 Ice Cream Sandwich

* 1.2GHz Dual-Core Processor

* 4.65 Super AMOLED Display

* 5MP Rear, 1.3MP Front facing camera

* 16GB Internal Storage

* Wi-Fi, Bluetooth, 3G, NFC, Wi-Fi Direct

* Face Unlock, Android Beam & More

* 3.5mm Audio Jack

* 1GB RAM

* White Colour

* Stereo Headset

* Battery 1750mAh

* USB Data/Charge Cable

* Mains Charger (UK)

* Additional Documentation

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot