Home
Mobile

మీ ఫోన్‌కి హార్ట్ ఈ చిన్న రంధ్రమే, దీని ఉపయోగాలు తెలుసుకోండి

ఈ రంధ్రంతో ఎన్నో ఉపయోగాలున్నాయి..మీ ఫోన్ లో ఉందో లేదో చెక్ చేయండి

By Hazarath

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..అయితే ఓ సారి ఆ ఫోన్‌ను నిశితంగా పరిశీలించినట్లయితే మీకు కెమెరా దగ్గర ఫ్లాష్ లైట్‌కి మధ్యలో ఓ చిన్న రంధ్రంలాగా కనిపిస్తుంటుంది. మరి అక్కడ అది ఎందుకు పెట్టారనే డౌటు చాలామందికి వస్తుంటుంది. దాని గురించి చాలామందికి తెలియదు కూడా..అయితే అది అక్కడ ఎందుకు ఉందనేది మీకు ఇక్కడ వివరంగా ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

నాయిస్ క్యాన్సిలేషన్ మైక్

నాయిస్ క్యాన్సిలేషన్ మైక్

అది మాములుగా చిన్న రంధ్రం అని చాలామంది పొరపడుతుంటారు.అయితే అది రంధ్రం కాదు.ఓ చిన్నపాటి మైక్రోఫోన్..ఈ చిన్న పాటి రంధ్రాన్నే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు.

ఎటువంటి కాల్స్ వినలేరు

ఎటువంటి కాల్స్ వినలేరు

దీంతో మీరు ఎటువంటి కాల్స్ వినలేరు.అలాగే మాట్లాడలేరు.అయితే మరి అది అక్కడ ఎందుకుంచారనే డౌట్ రావచ్చు.

 బయట ట్రాఫిక్ లో మాట్లాడే సమయంలో

బయట ట్రాఫిక్ లో మాట్లాడే సమయంలో

మీరు అవతలి వ్యక్తితో బయట ట్రాఫిక్ లో మాట్లాడే సమయంలో ఫోన్ డిస్టబెన్స్ వస్తుంది. అటువంటి మీ వాయిస్ అవతలి వారికి సరిగా వినిపించదు.

ఏమైనా అవరోధాలు ఉంటే

ఏమైనా అవరోధాలు ఉంటే

మీ వాయిస్ అవతలి వారికి క్లియర్ గా వినిపించడానికి ఈ మైక్రోఫోన్ ఏర్పాటు చేశారు. ఈ మైక్ దాని పరిసర ప్రాంతాల్లో ఏమైనా అవరోధాలు ఉంటే వెంటనే తొలగిస్తుంది.

ఆ శబ్దాలను గ్రహించకుండా

ఆ శబ్దాలను గ్రహించకుండా

మీరు ఆ శబ్దాలను గ్రహించకుండా కేవలం మాటలను మాత్రమే వినేలా ఈ మైక్రోఫోన్ మీ ఫోన్ ను రెడీ చేస్తుందన్నమాట.

వీడియో రికార్డింగ్

వీడియో రికార్డింగ్

అంతే కాకుండా ఈ రంధ్రంతో మరో బెనిఫిట్ కూడా ఉంది. మీరు మీ వీడియో రికార్డింగ్ అలాగే ఆడియో రికార్డింగ్ ను ఎటువంటి అవరోధ శబ్దాలు లేకుండా స్పష్టంగా రికార్డ్ చేసుకోవచ్చు.

వీడీయో రికార్డింగ్ చేస్తున్పప్పుడు

వీడీయో రికార్డింగ్ చేస్తున్పప్పుడు

మీరు వీడీయో రికార్డింగ్ చేస్తున్పప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా శబ్దాలు ఉంటే వెంటనే వాటిని తొలగించి మీరు కోరుకున్న విధంగా మీకు వీడియోని అందిస్తుంది. అది మీకు తెలియకుండానే జరుగుతుంది.

కొన్ని ఫోన్లకు

కొన్ని ఫోన్లకు

కొన్ని ఫోన్లకు పైభాగంలో కాకుండా వెనుక భాగంలో కెమెరా పక్కన, అలాగే కొన్నింటికి సైడ్ లలో ఇస్తున్నారు. కాబట్టి మీ ఫోన్ కు రంధ్రం ఎటువైపు ఉందో ఓ సారి చూసుకోండి.

 కాల్ మాట్లాడే సమయంలో

కాల్ మాట్లాడే సమయంలో

ఈ సారి కాల్ మాట్లాడే సమయంలో ఆ మైక్ కు ఏదీ అడ్డు పెట్టకుండా మాట్లాడి చూడండి. అప్పుడు మీ వాయిస్ అవరోధాల సమయంలోనూ అవతలి వ్యక్తులకు క్లియర్ గా వినబడుతుంది.

Best Mobiles in India

English summary
Do You Know, Why There Is A Tiny Hole In Between The Camera And Flash on Many Phones more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X