నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌ను ఎందుకు కొనాలి..?

|

41 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌తో కూడిన ‘లూమియా 1020' ఫోన్‌ను నోకియా ఇండియా గురువారం ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 11 నుంచి లభ్యమవుతుంది. ధర అంచనా రూ.48,000. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా లూమియా 1020 డివైజ్‌ను సపోర్ట్ చేసే మూడు ఛార్జింగ్ ఉపకరణాలను నోకియా విడుదల చేసింది.

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ. లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు

కెమెరా ఫీచర్ :

ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.

ఫోన్ స్ర్కీన్:

నోకియా లూమియా 1020 స్మార్ట్ ఫోన్ 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్ర్కీన్ రిసల్యూషన్ సామర్ధ్యం 1280x 768పిక్సల్స్), పటిష్టమైన గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ఫోన్ మన్నికను రెట్టింపు చేస్తుంది.

నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు

నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు

నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు

క్వాల్కమ్ ప్రాసెసర్:

లూమియా 1020లో 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. ఏర్పాటు చేసిన 2జీబి ర్యామ్ ఫోన్ సామర్ధ్యాన్ని మరింత బోలపేతం చేస్తుంది. 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి క్లౌడ్ స్టోరేజ్ ఉచితం.

నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు

నోకియా లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు

బ్యాటరీ పవర్:

లూమియా 1020లో శక్తివంతమైన 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని నిక్షిప్తం చేయటం జరిగింది. ఈ బ్యాటరీ సాధారన నెట్‌వర్క్ పై 19.1 గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 13 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది.

లూమియా 1020 నుంచి చిత్రీకరించిన నమూనా చిత్రాలు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X