పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

|

ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ వికిడ్‌లీక్ తన టైటాన్ సిరీస్ నుంచి ‘వామ్మీ టైటాన్ 3' పేరుతో 5.7 అంగుళాల తాకే తెర సామర్ధ్యంతో కూడిన పెద్ద స్ర్కీన్ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ను విడుదల చేసింది. ధర రూ.16,900. వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరింయట్‌లలో ఈ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఔత్సాహికులు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ పెద్ద స్ర్కీన్ ఫాబ్లెట్‌ను వికెడ్‌లీక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి ప్రీఆర్డర్ చేసుకోవచ్చు. డిసెంబర్ 1 నుంచి డెలివరీ ఉంటుంది.

వామ్మీ టైటాన్ 3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.7 అంగుళాల హడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం1920× 1080పిక్సల్స్),
డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటక్షన్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీకే6589 టర్బో ప్రాసెసర్,
పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్44ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్)
ఫోన్ ధర రూ.16,990.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

5.7 అంగుళాల హడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం1920× 1080పిక్సల్స్),

డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటక్షన్,

పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీకే6589 టర్బో ప్రాసెసర్,
పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్44ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,

పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!
 
పెద్దతెర ఫాబ్లెట్ ‘వామ్మీ టైటాన్ 3’ వచ్చేసింది!!

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్)
ఫోన్ ధర రూ.16,990.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X