Just In
- 10 hrs ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 1 day ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 2 days ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 3 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- News
వైఎస్ జగన్‌కు కేంద్ర ప్రభుత్వం స్వీట్ న్యూస్..!!
- Sports
Big Bash League : ఫించ్ దంచి కొట్టినా.. అతని నిర్ణయమే కొంప ముంచిందిగా..!
- Movies
Prabhas మూవీ ఫెస్టివల్.. 6 నెలల గ్యాపులో ప్రభాస్ 3 సినిమాలు.. ఇక ఫ్యాన్స్ కు పండగే!
- Lifestyle
పురుషుల్లో వంధ్యత్వానికి మద్యమే కారణం! తాగితే ఏం జరుగుతుందంటే..
- Finance
దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..
- Automobiles
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
నీకు.. నాకు మాత్రమే..? లవర్స్ కోసం కొత్త అప్లికేషన్
సోషల్ మీడియాలో గోప్యతకు తావులేకుండా పోతున్న నేపధ్యంలో ప్రేమికులకు ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పిస్తూ 'నీకు నాకు మధ్యనే..?'(Between) పేరుతో సరికొత్త అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. సియోల్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ వాల్యూ క్రియేటర్స్ & కంపెనీ ఈ యాప్‌ను వృద్ధి చేసింది.
రెండు సంవత్సరాల వ్యవధిలో 5 మిలియన్ల మంది ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను 20 ఏళ్ల వయస్సు కలిగిన జంటలు అత్యధికంగా వినియోగించుకుంటున్నారట. దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్, సింగపూర్, చైనా ఇంకా అమెరికాకు చెందిన యువ జంటలు ఈ యాప్‌కు ఆకర్షితులవుతున్నట్లు ఓ అంతర్జాతీయ పోర్టల్ వెల్లడించింది.
అప్లికేషన్ ఏలా పనిచేస్తుంది..?
ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ లేదా యాపిల్ డివైస్‌లలో ఉచితంగా ఇన్స్‌స్టాల్ చేసుకోవచ్చు. (గమనిక.. మీ భాగస్వామి ఫోన్‌లోనూ ఈ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది.) ఆ తరువాత మీ మొబైల్ నెంబర్‌తో రిక్వస్ట్ పంపాల్సి ఉంటుంది. మీరు పంపిన విజ్ఞప్తి అంగీకరింపబడినట్లయితే ఇద్దరి మధ్య వాయిస్ సందేశాలను షేర్ చేసుకోవచ్చు.
ఫోటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫోటో ఆల్బమ్‌లతో పాటు ప్రేమ లేఖలను రాసుకుని వాటిని అప్లికేషన్ యొక్క మెమరీ బాక్సులో స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్ పూర్తిస్థాయి గోప్యతను కలిగి ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది. కాబట్టి, ప్రేమికులు తమ కమ్యూనికేషన్ సంబంధాలను ఈ మార్గం ద్వారా కొనసాగించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. యాపిల్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నీకు.. నాకు మాత్రమే..? లవర్స్ కోసం కొత్త అప్లికేషన్
సోషల్ మీడియాలో గోప్యతకు తావులేకుండా పోతున్న నేపధ్యంలో ప్రేమికులకు ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పిస్తూ ‘నీకు నాకు మధ్యనే..?'(Between) పేరుతో సరికొత్త అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. సియోల్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ వాల్యూ క్రియేటర్స్ & కంపెనీ ఈ యాప్‌ను వృద్ధి చేసింది.

నీకు.. నాకు మాత్రమే..? లవర్స్ కోసం కొత్త అప్లికేషన్
రెండు సంవత్సరాల వ్యవధిలో 5 మిలియన్ల మంది ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను 20 ఏళ్ల వయస్సు కలిగిన జంటలు అత్యధికంగా వినియోగించుకుంటున్నారట. దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్, సింగపూర్, చైనా ఇంకా అమెరికాకు చెందిన యువ జంటలు ఈ యాప్‌కు ఆకర్షితులవుతున్నట్లు ఓ అంతర్జాతీయ పోర్టల్ వెల్లడించింది.

నీకు.. నాకు మాత్రమే..? లవర్స్ కోసం కొత్త అప్లికేషన్
అప్లికేషన్ ఏలా పనిచేస్తుంది..?
ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ లేదా యాపిల్ డివైస్‌లలో ఉచితంగా ఇన్స్‌స్టాల్ చేసుకోవచ్చు. (గమనిక.. మీ భాగస్వామి ఫోన్‌లోనూ ఈ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది.) ఆ తరువాత మీ మొబైల్ నెంబర్‌తో రిక్వస్ట్ పంపాల్సి ఉంటుంది. మీరు పంపిన విజ్ఞప్తి అంగీకరింపబడినట్లయితే ఇద్దరి మధ్య వాయిస్ సందేశాలను షేర్ చేసుకోవచ్చు.

నీకు.. నాకు మాత్రమే..? లవర్స్ కోసం కొత్త అప్లికేషన్
ఫోటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఫోటో ఆల్బమ్‌లతో పాటు ప్రేమ లేఖలను రాసుకుని వాటిని అప్లికేషన్ యొక్క మెమరీ బాక్సులో స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్ పూర్తి స్థాయి గోప్యతను కలిగి ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది. కాబట్టి, ప్రేమికులు తమ కమ్యూనికేషన్ సంబంధాలను ఈ మార్గం ద్వారా కొనసాగించవచ్చు.

నీకు.. నాకు మాత్రమే..? లవర్స్ కోసం కొత్త అప్లికేషన్
ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
యాపిల్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470