ప్రపంచపు అతిచిన్ని ‘మొబైల్ ఫోన్’
ప్రపంచపు అతిచిన్నిమొబైల్ ఫోన్ ‘ఫోన్ స్ట్రాప్ 2 డబ్ల్యూఎక్స్06ఏ'(Phone Strap 2 WX06A)ను జపాన్ టెలికామ్ ఆపరేటర్ విల్‌కామ్ ఆవిష్కరించింది. బరువు 32 గ్రాములు, చుట్టుకొలత 32×70×10.7మిల్లీమీటర్లు. ఈ హ్యాండ్‌సెట్ ఐఫోన్5తో పోలిస్తే 4 రెట్లు చిన్నది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....
మొబైల్, స్మార్ట్‌ఫోన్ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

1 అంగుళం డిస్‌ప్లే,
ఎస్ఎంఎస్ ఇంకా ఈ-మెయిల్ సపోర్ట్,
ఆన్‌బోర్ట్ ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్,
బ్యాటరీ టాక్‌టైమ్ 2 గంటలు, స్టాండ్‌బై టైమ్ 300 గంటలు.
పింక్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.
ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Story first
published: Tuesday, March 5, 2013, 16:25 [IST]
Other articles published on Mar 5, 2013


Click it and Unblock the Notifications