మొబైల్‌లో అమ్మమ్మ చెప్పే పౌరాణిక కధలు!!

Posted By: Prashanth

మొబైల్‌లో అమ్మమ్మ చెప్పే పౌరాణిక కధలు!!

 

అమ్మమ్మ చెప్పే పురాణ కధలను వినలేక పోతున్నారా..?, ఆ కధనాలోన్ని భావాన్ని, కమ్మదనాన్ని, నీతిని మీకందించేందుకు యూటీవీ సంస్థ ముందుకొచ్చింది. 'Divya Kathayein' పేరుతో వాల్యూ యాడెడ్ సర్వీస్‌ను ఈ డిజిటల్ రంగ సంస్థ ప్రారంభించింది. మొబైల్ వినియోగదారులు నెలసరి అద్దె రూ.30 చెల్లించి ఈ ప్యాక్‌ను సబ్ స్ర్కైబ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళంతో సహా ఏడు ప్రాంతీయ భాషల్లో ఈ సర్వీసులను అందిస్తున్నట్లు యూటీవీ స్వర ఉత్పత్తుల సీనియర్ ఉపాధ్యక్షుడు లావినా తారో తెలిపారు. హిందూ దేవళ్లకు సంబంధించిన పౌరాణిక గాదలను ఆడియో రూపంలో పూర్తి స్థాయి సౌండ్ క్వాలిటితో ఆస్వాదించవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting