రూ.8000లో బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
ఇవి మీకు మంచి గిఫ్ట్ ఐడియాస్‌గా ఉపయోగపడొచ్చు...
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళామణులు ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఐటీ విభాగంలోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. మార్చి8, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకని రూ.8000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం. ఇవి మీకు మంచి గిఫ్ట్ ఐడియాస్‌గా ఉపయోగపడొచ్చు...
Read More : బూతు చూస్తే బుక్కైపోతారు జాగ్రత్త..?

Lyf Water 7S
లైఫ్ వాటర్ 7ఎస్
బెస్ట్ ధర రూ.7,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lava X50 Plus
లావా ఎక్స్50 ప్లస్
బెస్ట్ ధర రూ.7,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Coolpad Mega 3
కూల్‌ప్యాడ్ మెగా 3
బెస్ట్ ధర రూ.6,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Videocon Krypton 30
వీడియో క్రిప్టాన్ 30
బెస్ట్ ధర రూ.7,199
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

XOLO Era 2X
జోలో ఎరా 2ఎక్స్
బెస్ట్ ధర రూ.6,666
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Karbonn Aura Note 4G
కార్బన్ నోట్ 4జీ
బెస్ట్ ధర రూ.6,490
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Swipe Elite 3
స్వైప్ ఎలైట్ 3
బెస్ట్ ధర రూ.5,499
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Swipe Elite Power
స్వైప్ ఎలైట్ పవర్
బెస్ట్ ధర రూ.6,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications