విప్లవాత్మక ఫీచర్లతో విడుదలైన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

|

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచిన 2013 చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. సామ్‌సంగ్, నోకియా, ఎల్‌జి, ఏసర్, లెనోవో, సోనీ వంటి బ్రాండ్‌లు విప్లవాత్మక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విప్లవాత్మక ఫీచర్లతో విడుదలై ప్రత్యేక హోదాను దక్కించుకున్న పలు శక్తివంతమైన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1020:

నోకియా నుంచి ఇటీవల విడుదలైన లూమియా 1020 విండోస్ ఫోన్ 8 స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రపంచపు మొట్టమొదటి 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పిరిశీలించినట్లయితే:

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ. లూమియా 1020 స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేక ఫీచర్లు...

కెమెరా ఫీచర్ : ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన నోట్ 3 ఫాబ్లెట్, 3జీ ర్యామ్ సామర్ధ్యం కలిగిన ప్రపంచపు మొట్టమొదటి ఫాబ్లెట్‌గా చరిత్రకెక్కింది. గెలాక్సీ నోట్3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

ఫాబ్లెట్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వోప్పో ఎన్1 (Oppo N1):

వోప్పో ఎన్1 ప్రపంచపు మొట్టమొదటి రోటేటింగ్ ఫీచర్‌తో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ కీలక ఫీచర్లు:

రోటేటింగ్ ఫీచర్‌తో కూడిన 13 మెగా పిక్సల్ స్వైవిల్ కెమెరా, 5.9 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి రోమ్, 3జీ, యూఎస్బీ ఓటీజీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఏసర్ లిక్విడ్ ఎస్2:

ఏసర్ లిక్విడ్ ఎస్2 ప్రపంచపు మొట్టమొదటి 6 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన 4కే హైడెఫినిషన్ రికార్డింగ్ స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే:

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జి జీ2:

ఎల్‌జి జీ2, బ్యాక్ కెమెరా బటన్ కలిగి ఉన్న ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే:

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఓఐఎస్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16జీబి,32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్, 3జీ, ఎల్టీఈ, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లెనోవో పీ780:

లెనోవో పీ780 ప్రపంచపు మొట్టమొదటి శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 294 పీపీఐ), ఎంటీకే 6589 చిప్ సెట్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్ఎస్‌యూపీఏ, వై-ఫై 802.11 a/b/g/n, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, ఏ-జీపీఎస్, బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ 2.0, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 విప్లవాత్మక ఫీచర్లతో విడుదలైన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

విప్లవాత్మక ఫీచర్లతో విడుదలైన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 ప్రపంచపు మొట్టమొదటి 10 పాయింట్ ఫింగర్ ప్రింట్ టచ్‌స్ర్కీన్ ఫోన్‌గా చరిత్రకెక్కింది. స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ రిసల్యూటసన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వోప్పో ఎన్1 (Oppo N1):

వోప్పో ఎన్1 ప్రపంచపు మొట్టమొదటి రోటేటింగ్ ఫీచర్‌తో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ కీలక ఫీచర్లు:

రోటేటింగ్ ఫీచర్‌తో కూడిన 13 మెగా పిక్సల్ స్వైవిల్ కెమెరా, 5.9 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి రోమ్, 3జీ, యూఎస్బీ ఓటీజీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఏసర్ లిక్విడ్ ఎస్2:

ఏసర్ లిక్విడ్ ఎస్2 ప్రపంచపు మొట్టమొదటి 6 అంగుళాల డిస్‌ప్లేతో కూడిన 4కే హైడెఫినిషన్ రికార్డింగ్ స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే:

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జి జీ2:

ఎల్‌జి జీ2, బ్యాక్ కెమెరా బటన్ కలిగి ఉన్న ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే:

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఓఐఎస్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16జీబి,32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్, 3జీ, ఎల్టీఈ, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లెనోవో పీ780:

లెనోవో పీ780 ప్రపంచపు మొట్టమొదటి శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 294 పీపీఐ), ఎంటీకే 6589 చిప్ సెట్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ ఫీచర్లు: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్ఎస్‌యూపీఏ, వై-ఫై 802.11 a/b/g/n, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, ఏ-జీపీఎస్, బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ 2.0,

4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 ప్రపంచపు మొట్టమొదటి 10 పాయింట్ ఫింగర్ ప్రింట్ టచ్‌స్ర్కీన్ ఫోన్‌గా చరిత్రకెక్కింది.

స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ రిసల్యూటసన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X