Just In
- 16 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Photography Day: 108MP కెమెరా కలిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల కోసం చూడండి!
ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్లలో అందిస్తున్న అధునాతన కెమెరా ఫీచర్ల కారణంగా యూజర్లు తమలోని ఫొటోగ్రఫీ నైపుణ్యాలను చాటుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశాల్ని ఇతరత్రా ఈవెంట్‌లను తమ కెమెరాల్లో సులువుగా బంధిస్తున్నారు. అయితే, కేవలం ఫొటోగ్రాఫర్లే కాకుండా, యువత కూడా తాము ఎక్కడ పడితే అక్కడ మిత్రులతో కలిసి ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి మంచి కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్‌ను ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో చాలా కంపెనీలు మిడ్ రేంజ్ ధరల్లో మంచి అప్‌గ్రేడెడ్ వర్షన్ మొబైల్స్‌ను విడుదల చేస్తున్నాయి. కెమెరా పరంగా, ఇతర ఫీచర్ల పరంగా అందుబాటు ధరల్లోనే అత్యుత్తమ స్థాయి క్వాలిటీలను అందిస్తున్నాయి.

రూ.20 వేల లోపు ఉత్తమ 108MP వెనుక కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో Xiaomi Redmi Note 11 Pro Plus మరియు Xiaomi Redmi Note 11 Pro వంటి అనేక Xiaomi Redmi ఫోన్‌లు ఉన్నాయి, వీటిలో కొన్ని ఉత్తమమైన 108MP కెమెరా సెన్సార్‌లు ఉన్నాయి. Redmi Note 11S కూడా జాబితాలో భాగమైన మరొక ఫోన్. నేడు ప్రపంచ Photography Day సందర్భంగా.. రూ.20వేల లోపు ధరల్లో 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో కెమెరాల్ని అందిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

Xiaomi Redmi Note 11 Pro:
* ఈ Xiaomi Redmi Note 11 Pro మొబైల్ 108 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.19,830 గా ఉంది.
ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core MediaTek Helio G96 12nm ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 6GB / 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. దీనికి నాలుగు కెమెరా సెటప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక మిగతా మూడు కెమెరాల్లో ఒకటి 8మెగా పిక్సెల్, మరొ రెండు 2 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగి ఉన్నాయి. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

Xiaomi Redmi Note 11 Pro Plus:
* ఈ Xiaomi Redmi Note 11 Pro Plus మొబైల్ 108 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.19,999 గా ఉంది.
ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core Snapdragon 695 8nm ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక మిగతా రెండు కెమెరాలు ఒకటి 8మెగా పిక్సెల్, మరొకటి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

Xiaomi Redmi Note 11S:
* ఈ Xiaomi Redmi Note 11S మొబైల్ 108 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.16,499 గా ఉంది.
ఈ మొబైల్ కు 6.43 అంగుళాల full-HD+AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core MediaTek Helio G96 12nm ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 6GB|8GB RAM, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీలను కలిగి ఉంది. దీదీనికి నాలుగు కెమెరాల సెటప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక మిగతా మూడు కెమెరాల్లో ఒకటి 8మెగా పిక్సెల్, మరొ రెండు 2 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

Moto G60:
* ఈ Moto G60 మొబైల్ 108 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.15,999 గా ఉంది.
ఈ మొబైల్ కు 6.8 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Snapdragon 732G Octa-Core ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 6GB RAM |128GB ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీలను కలిగి ఉంది. దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక మిగతా రెండు కెమెరాలు ఒకటి 8మెగా పిక్సెల్, మరొకటి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 6000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

Motorola Edge 20 Fusion:
* ఈ Motorola Edge 20 Fusion మొబైల్ 108 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.18,999 గా ఉంది.
ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD + AMOLED 90Hz డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core with MediaTek Dimensity 800U (MT6873V) 7nm ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 6GB / 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక మిగతా రెండు కెమెరాలు ఒకటి 8మెగా పిక్సెల్, మరొకటి 2 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

Realme 9:
* ఈ Realme 9 మొబైల్ 108 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.16,999 గా ఉంది.
ఈ మొబైల్ కు 6.4 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. Octa Core Snapdragon 680 6nm ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 6GB / 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీలను కలిగి ఉంది. దీనికి నాలుగు కెమెరాల సెటప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇక మిగతా మూడు కెమెరాల్లో ఒకటి 8మెగా పిక్సెల్, మరొ రెండు 2 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు.

Infinix Note 12 Pro:
* ఈ Infinix Note 12 Pro మొబైల్ 108 మెగాపిక్సెల్ క్వాలిటీ గల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.17,999 గా నిర్ణయించారు.
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది డిస్‌ప్లేపై వాటర్ డ్రాప్ స్టైల్‌లో నాచ్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది XOS 10.6 ఆధారిత ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 8GB of RAM+256GB స్టోరేజీ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.75 అపర్చర్‌తో వస్తున్న ప్రైమరీ కెమెరా ఈ మొబైల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470