ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే!

By: Madhavi Lagishetty

2017లో విడుదలైన హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ల వివరాలను క్యూ2 నివేదికలు వెల్లడించాయి. ఊహించిన విధంగా సామ్ సంగ్ , ఆపిల్ , షియోమీ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్8 గత త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ గా రికార్డు కెక్కింది.

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే!

అయితే , ఐఫోన్ 7 మరియు షియోమీ రెడ్మీ 4ఏ చాలా వెనకబడి లేదు. 2017లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ల జాబితాను తయారు చేశాము. జాబితా ఆధారంగా ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ధరలను కలిగి ఉన్నాయి.

ఇతర కంపెనీలతో పోల్చితే సామ్ సంగ్ ఎక్కువ ధర ఎక్కువగా ఉంటుంది. ఒక షియోమీ డివైస్ దరఖాస్తు చేసుకుంటే ఇదే ఫీచర్స్ ఉన్న ఫోనును తక్కువ ధరకు కూడా పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐ ఫోను 7

కొనుగోలు ధర రూ. 56,999

కీ ఫీచర్స్....

• 4.7 అండుగుల రెటినా హెచ్ డి డిస్ ప్లే 3డి టచ్

• క్వాడ్ కోర్ ఆపిల్ ఏ10 ఫ్యూజన్ ప్రొసెసర్

• ఫోర్స్ టచ్ టెక్నాలజీ

• 2జిబిర్యామ్ 32/128/256 జిబి రామ్

• డ్యుయల్ 12మెగాపిక్సెల్ కెమెరా ఓఐఎస్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్ట్

• వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్

• నాన్ రిమూవబుల్ లియన్ 1960ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్

కొనుగోలు ధర రూ. 60,999

కీ ఫీచర్స్ ...

• 5.5 అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే 3డి టచ్

• క్వాడ్ కోర్ ఆపిల్ ఏ10ఫ్యూజన్ ప్రొసెసర్

• 2జిబి ర్యామ్ 32/128/256జిబి రామ్

• ఫోర్స్ టచ్ టెక్నాలజీ

• డ్యూయల్ 12మెగాపిక్సెల్ కెమెరా ఓఐఎస్

• 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్ట్

• వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్

• నాన్ రిమూవబుల్ లియన్ 2900ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8

కొనుగోలు ధర రూ. 57,900

కీ ఫీచర్స్....

• 5.8అంగుళాల సూపర్ ఆల్మోడ్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 1440x 2960పిక్సెల్స్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• ఆక్టా కోర్

• 4జిబి ర్యామ్

• 8895ఆక్టా ప్రొసెసర్

• 64జిబి స్టోరెజి కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రెర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3000ఏంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ .

కొనుగోలు ధర రూ. 64,900

కీ ఫీచర్స్...

• 6.2అంగుళాల సూపర్ ఆల్మోడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 1440x 2560పిక్సెల్స్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ 7.0నూగట్

• ఆక్టాకోర్ 1.7గిగా

• 4జిబి ర్యామ్

• 8895ఆక్టా ప్రొసెసర్ పేయిర్డ్

• 64జిబి స్టోరేజి కెపాసిటి

• 12మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రెర్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లియన్ 3500ఎంఏహెచ్ బ్యాటరీ పవరింగ్

 

షియోమీ రెడ్మీ 4ఏ

కొనుగోలు ధర రూ. 5,999

కీ ఫీచర్స్...

• 5.0అంగుళాల ఐపిఎస్ ఎల్సీడి 720x 1280పిక్సెల్స్ డిస్ ప్లే

• ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో

• క్వాడ్ కోర్ 1.4గిగా కోర్టెక్స్ ఏ53

• 2జిబి ర్యామ

• క్వాల్కమ్ ఎంఎస్ఎం8917 స్నాప్ డ్రాగన్ 425 ప్రొసెసర్

• 16జిబి స్టోరెజి కెపాసిటి

• 13మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్ రెర్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్

• నాన్ రిమూవబుల్ లిపో 3120ఎంఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Compare the specs, features and the pricing of the best selling smartphones in Q2 2017.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot