ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

Posted By:

టెక్నాలజీ రూపురేఖలు రోజు రోజుకు మారుతున్న నేపధ్యంలో సాంకేతిక పరికరాలు కొత్త సొగసులను అద్దుకుంటున్నాయి. నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ నిత్యావసర సాధనంలా మారింది. అరచేతిలో ఇమిడే ఈ సమాచారం సాధనం ప్రపంచనలుమూలలను కలపుతోంది. మొబైల్ వినియోగంలో భాగంగా వాడకందారులు సౌకర్యాలను పరిగణలోకి తీసుకుని పలు కంపెనీలు చిన్న పరిమాణాల్లో స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా తక్కువ స్ర్కీన్ పరిమాణంతో మార్కెట్లో విడుదలైన 10 ప్రపంచపు అతి చిన్నని స్మార్ట్‌పోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

LG L40,

స్ర్కీన్ పరిమాణం 3.5 అంగుళాల

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

Alcatel OneTouch Fire C,

స్ర్కీన్ పరిమాణ 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

BlackBerry Classic,

స్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

Samsung Galaxy Young 2,

స్ర్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

Samsung Galaxy Star 2

స్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

BLU Dash 3.5,

స్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

Huawei Ascend Y210,

స్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

Alcatel OneTouch Tribe, 3.5"

స్ర్కీన్ పరిమాణం 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

LG Optimus Zone 2,

స్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు

ప్రపంచపు అతిచిన్ని స్మార్ట్‌పోన్‌లు

BLU Neo 3.5,

స్ర్కీన్ సైజు 3.5 అంగుళాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
World's smallest, most compact smartphones. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot