ఈ ఫోన్ల ధరలు తెలుసుకుంటే మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది
కొన్ని ఫోన్లు సామాన్యులు ఇప్పటిదాకా రియల్‌గా చూడలేదంటే ఎవరైనా నమ్ముతారా.. వాటిని కేవలం ధనవంతులు మాత్రమే చూడగలుగుతారంటే మీరు నమ్ముతారా...నిజమే నమ్మాలి.
కొన్ని ఫోన్లు సామాన్యులు ఇప్పటిదాకా రియల్‌గా చూడలేదంటే ఎవరైనా నమ్ముతారా.. వాటిని కేవలం ధనవంతులు మాత్రమే చూడగలుగుతారంటే మీరు నమ్ముతారా...నిజమే నమ్మాలి. కొన్ని ఫోన్లు సామాన్యులకు అందని ద్రాక్షగానే ఉంటాయి. అవి కొనాలంటే సామాన్యుడికి శక్తి సరిపోదు. ఇక్కడ కొన్ని ఫోన్లను ఇస్తున్నాం కావాలంటే మీరే చూడండి. ఆఫోన్లు మీరు ఎప్పుడైనా టచ్ చేశారేమో..

Apple iPhone XS Max (512GB)
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ.1,44,900

Vertu Aster P Gold
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ.10.4లక్షలు

Apple iPhone XS (512GB)
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 1,34,900

Huawei Mate 20 RS Porsche Design
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 1.77లక్షలు

Caviar iPhone XS Max(గోల్డ్/బ్లాక్)
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 5.40లక్షలు

The Diamond Crypto
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 8.97కోట్లు

VIPN Black Diamond
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 2.07కోట్లు

Savelli Champagne Diamond
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 39.36లక్షలు

Goldvish Eclipse
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 5.27లక్షలు

Goldvish Eclipse – Magic Onyx Alligator
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 5.5లక్షలు

Sirin Solarin
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ. 9లక్షలు

Porsche Design Huawei Mate
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ.1,79,318

Honor Note 10 Rolls Royce
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ.1,02,393

Oppo Find X Lamborghini edition
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ.1.52లక్షలు

Tonino Lamborghini Alpha One
ఇండియన్ రూపీ ప్రకారం దీని ధర సుమారు రూ.169,099


Click it and Unblock the Notifications








