అబ్బా.. వొళ్లంతా బంగారమే! (ఫోటో గ్యాలరీ)

Posted By: Staff

ఖరీదైన స్మార్ట్‌‌ఫోన్‌ల పట్ల మక్కువ కనబర్చే వారికి ఈ శీర్షిక ఆసక్తిని రేకెత్తించటం ఖాయం. వివరాల్లోకి వెళితే... జ్యూయలరీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ అండ్ కో సంస్థ 24 క్యారట్ గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్5‌ను ఆవిష్కరించి సరికొత్త సంచలనానికి నాంది పలికింది. ఆది నుంచి ఆపిల్‌తో అనుంబంధాన్ని ఏర్పరుచుకున్న ఈ సంస్థ విడుదలైన ప్రతి ఐఫోన్‌ను బంగారంతో తీర్చిదిద్గటం అనవాయితీగా వస్తోంది. ‘రెడ్‌మెండ్ పై’(Redmond pie) వెలువురించిన సమాచారం మేరకు ఈ గోల్డెన్ ఫోన్ ధర $4600 అంటే రూ.2,50,000. మరో వేరియంట్ రోస్ గోల్డ్ అంచనా ధర $5000 అంటే రూ.2,70,000. ఈ సంస్థ 64జీబి ఐఫోన్ 4ఎస్ గోల్డ్ ప్లేటెడ్ వర్షన్‌ను సైతం అందుబాటులో ఉంచింది. ధర $4,300 అంటే రూ.2,30,000. గోల్డ్ ప్లేటెట్ ఐఫోన్ 4ఎస్ ఫోటో గ్యాలరీ......

Read in English

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot