ఇండియాకి వచ్చిన అతి చిన్న ఫోన్, ధర కేవలం రూ. 2,999 మాత్రమే..

రూ. 2999 ధరలో ఇండియాకి వచ్చిన అతి చిన్న ఫోన్, ఎక్కడ దొరుకుతుందో అనేది ఓ స్మార్ట్ లుక్కేయండి.

By Hazarath
|

మొబైల్ తయారీ రంగంలో దూసుకెళ్లేందుకు ఉవ్విల్లూరుతున్న రష్యన్ కంపెనీ ఎలారీ ప్రపంచంలో అత్యంత చిన్న ఫోన్ నానో సీని జూలైలో రిలీజ్ చేసిన సంగతి విదితమే.. జూలైలో విడుదల చేసిన పస్ట్ జనరేషన్ ఫోన్‌కి మరిన్ని ఫీచర్లను జోడించి ఇండియన్ మార్కెట్లోకి వదిలింది. ప్రపంచపు అత్యంత చిన్న ఫోన్‌గా పరిగణించబడుతున్న ఈ ఫోన్ చాలా పవర్ పుల్ అని అలాగే మరిన్ని అప్‌డేట్స్‌తో మరో ఫోన్ ని ఇండియాకి తీసుకువచ్చందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రకటించింది.

మరో అతిచిన్న ఫోన్ రిలీజయ్యింది, ధర రూ.3940మరో అతిచిన్న ఫోన్ రిలీజయ్యింది, ధర రూ.3940

నానో సీ స్పెషిఫికేషన్స్

నానో సీ స్పెషిఫికేషన్స్

1 ఇంచ్ టీఎఫ్టి డిస్‌ప్లే
మీడియా టెక్ MT6261D ప్రాసెసర్
RTOS operating system
32MB RAM, 32MB internal storage
32GB విస్తరణ సామర్ధ్యం
280mAh Li-Polymer Battery
4 hours of talktime
4 days of standby time
కాలిక్యులేటర్, ఎంపీ 3 ప్లేయర్, బ్లూటూత్,అలారం
1000 కాంటాక్ట్స్ స్టోరేజ్ ఆప్సన్

ఫోన్ కావాలనుకున్న వారు

ఫోన్ కావాలనుకున్న వారు

ఫోన్ కావాలనుకున్న వారు http://www.yerha.com/ నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రోజ్ గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో లభిస్తోంది. కాగా దీని ధర రూ. 2999గా కంపెనీ నిర్ణయించింది.

మ్యాజిక్ వాయిస్ ఫంక్షన్

మ్యాజిక్ వాయిస్ ఫంక్షన్

ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన మ్యాజిక్ వాయిస్ ఫంక్షన్ ద్వారా మిత్రులకు ప్రాంక్ కాల్స్ చేసి వారిని ఆటపట్టించవచ్చు.

హార్ట్‌ రేట్‌ సెన్సర్‌

హార్ట్‌ రేట్‌ సెన్సర్‌

ఈ ఫోన్‌లో బిల్ట్‌ఇన్‌ ఎఫ్‌ఎం రేడియో ఉంటుంది. అలాగే హార్ట్ రేట్ చూసేందుకు హార్ట్‌ రేట్‌ సెన్సర్‌ కూడా ఉంటుంది. ఇంకా అద్భుతమైన ఫీచర్ నడకను లెక్కించే పెడోమీటర్‌ కూడా ఇందులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Next-gen Elari NanoPhone C launched in India at Rs 2,999, is world's smallest GSM phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X