Home
Mobile

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో ఉపయుక్తమైన స్మార్ట్‌ఫోన్ కోసం వెదుకుతున్నారా..? మీ కోసం పలు బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎదురుచూస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.10,000 నుంచి రూ.20,000 మధ్య ధర ట్యాగ్‌లో కార్బన్, ఎల్‌జి, ఆల్కాటెల్, జోలో, పానాసోనిక్ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium Octane Plus

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

LG L80

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 400x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్, 2540ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 15,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Alcatel One Touch Idol X Plus:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4. 2 జెల్లీబీన్ ఆరపరేటింగ్ సిస్టం,
ఆక్టా‌కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 21,087
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q1200:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

రూ.10,000 నుంచి రూ.20,000 ధరల్లో.. బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Panasonic P81

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టాకోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,455
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X