ఇండియన్ బ్రాండ్ నుంచి కేకపుట్టించే స్మార్ట్ ఫోన్!!

By Super
|
Xage


ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘Xage Communications’ సరికొత్త టచ్‌స్ర్కీన్ డ్యూయల్ సిమ్ మొబైల్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించనుంది. ఎమ్ 486 గెయింట్ పేరుతో వస్తున్న ఈ మొబైల్ శక్తివంతమైన ఫీచర్లను మూటగట్టుకుంది. ఫోన్ మరిన్ని స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే...

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్,

ప్రాసెసర్: MSTAR 8533C Chipset

కెమెరా : రేర్ (3.2 మెగా పిక్సల్), ఫ్రంట్ ( 1.3 మెగా పిక్సల్),

డిస్ ప్లే : 4 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,

మెమరీ: ఇంటర్నల్ 256 ఎంబీ, ఎక్సటర్నల్ (8జీబి, 16జీబి నమూనాలలో),

ఫోన్ డేటా మేనేజిమెంట్ ఫీచర్లు: జీపీఆర్ఎస్ సపోర్ట్, ఎడ్జ్ కనెక్టువిటీ, బ్లూటూత్ వర్షన్ v2.1, యూఎస్బీ V2.0 పోర్టు

బ్రౌజర్: హెచ్టీఎమ్ఎల్,

ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు: ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్,

బ్యాటరీ: స్టాండ్ బై 360 గంటలు, టాక్ టైమ్ 8 గంటలు.

ప్రత్యేక ఫీచర్లు: మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, యాహూ.. ఎమ్ఎస్ఎన్ మెసెంజర్స్, ఫేస్ బుక్, ఈబుడ్డి, ట్విట్టర్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీసెస్

ధర: రూ.8,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X