నా సామిరంగా...కెవ్‌వ్‌‌వ్ కేకాకాకా!

By Super
|
Xage M198 EKA dual SIM music phone for Rs 1,400

ఏక కాలంలో కమ్యూనికేషన్ అవసరాలతో పాటు వినోదపు అవసరాలను తీర్చే అత్యాధునిక మొబైల్ ఫోన్‌ను సేజ్(Xage) సంస్థ ఆవిష్కరించింది. దీని ధర రూ.1400. డ్యూయల్ సిమ్ సామర్ధ్యం కలిగిన ఈ డివైజ్ పేరు ‘సేజ్ ఎమ్198 ఇకా’.ఏర్పాటు చేసిన ఆల్ఫా న్యూమరిక్ మల్టీ టాప్ కీప్యాడ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది. క్రింది స్థాయి మొబైల్ ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించబడ్డ ఈ హ్యాండ్‌సెట్ సమచార ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తుంది.

 

ఫోన్ కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ సామర్ధ్యం,

1.3మెగాపిక్సల్ రేర్ కెమెరా,

ఉత్తమ క్వాలిటీ ఆడియో, వీడియో ప్లేయర్,

 

ఉత్తమ సౌండ్ క్వాలిటీనందించే స్పీకర్లు,

ఎల్ఈడి టార్చ్,

స్ర్కీన్ పరిమాణం 1.8 అంగుళాలు,

ఎఫ్ఎమ్ రేడియో,

ఆటోకాల్ రికార్డ్,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

బ్లూటూత్ కనెక్టువిటీ,

మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 8జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X