జనాన్ని ఆకర్షించేందుకు తక్కువ ధర..?

Posted By: Super

జనాన్ని ఆకర్షించేందుకు తక్కువ ధర..?

ఇండియన్ మొబైల్ యూజర్స్ తక్కువ ధర కలిగిన ఎటువంటి కంపెనీ మొబైల్ ఫోన్స్‌నైనా ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా 'ఎక్స్‌ఏజ్ మొబైల్ కంపెనీ' రాయల్ లుకు కలిగిన మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. దానిపేరు 'ఎక్స్‌ఏజ్ ఎమ్234'. ఎక్స్‌ఏజ్ ఎమ్234 మొబైల్ ఫోన్ బార్ మోడల్. దీని బరువు 59గ్రాములు. ఇక చుట్టుకొలతలు విషయానికి వస్తే 114.4 MM x 58 MM x 8.8 MM.

ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. తక్కవ ఖరీదు కలిగిన మొబైల్ పోన్స్‌కి కెమెరా ఫీచర్ అంత క్వాలిటీగా ఉండదు. కానీ ఎక్స్‌ఏజ్ ఎమ్234 మొబైల్ విషయంలో మాత్రం అలా కాదు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది.

మొబైల్‌తో పాటు 128 MB ఇంటర్నల్ మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా 8జిబి వరకు మెమరీని విస్తరించుకొవచ్చు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ కోసం ఇందులో ప్రత్యేకంగా ఓ స్పెషల్ 'కీ' ని రూపొందించడం జరిగింది. మరిన్ని ఎక్స్‌ఏజ్ ఎమ్234 మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

ఎక్స్‌ఏజ్ ఎమ్234 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా రూ: 4,000/-

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Xage
మోడల్: M234
బరువు: 59 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 114.4x58x8.8 MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 850 / 1900 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 6.1 cm (2.4 inches), Wide Colour Screen

కెమెరా
కెమెరా: Yes, 1.3 Mega Pixels Camera with Flash
కెమెరా రిజల్యూషన్: 1280 x 960 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, 3GP, AVI at 25fps

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes
జావా: Yes
బ్రౌజర్: Yes, WAP Browser

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 288 hours
టాక్ టైమ్: Up to 6 hours
Li-ion: 1100 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes, Internal Memory : 128MB
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB, 2GB Card Included
మొమొరీ స్లాట్: Yes, Micro SD Card

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, Polyphonic, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, Stereo FM Radio
మ్యూజిక్: Yes, MP3 Player with Audio Recording, Dedicated Music Key
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes, Class 12
బ్లూటూత్: Yes, Bluetooth with A2DP
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు కలర్: Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot