Home
Mobile

భారీగా తగ్గిన Mi A2 మరియు Redmi Note 6 Pro ధరలు

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన Xiaomi Mi A2,మరియు Redmi Note 6 Pro ఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన Xiaomi Mi A2,మరియు Redmi Note 6 Pro ఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ ఫోన్ల మీద దాదాపు రూ.2000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. ఈ తగ్గింపు ద్వారా వినియోగదారులు అసలు ధర మీద 5 శాతం తగ్గింపును అందుకోవడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తగ్గింపు అందుకున్న ఫోన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

Xiaomi Mi A2 ధర

Xiaomi Mi A2 ధర

4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.17,499
ప్రస్తుత ధర రూ.11,999

6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.20,500
ప్రస్తుత ధర రూ.15,999

 

Xiaomi Mi A2 ఫీచర్లు

Xiaomi Mi A2 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), డ్యుయల్ సిమ్, 12, 20 డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (సాఫ్ట్ ఎల్‌ఈడీ ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0

Redmi Note 6 Pro ధర

Redmi Note 6 Pro ధర

3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.11,499
ప్రస్తుత ధర రూ.8,999

4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.13,499
ప్రస్తుత ధర రూ.10,999

 

Redmi Note 6 Pro ఫీచర్లు

Redmi Note 6 Pro ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Best Mobiles in India

English summary
Xiaomi announces price cuts for Mi A2 and Redmi Note 6 Pro smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X