Home
Mobile

రెడ్‌మి ఫోన్లపై రూ. 2 వేలు తగ్గింపు, షియోమి భారీ డిస్కౌంట్లు వీటిపైనే...

ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల మెగా సేల్‌ ఈవెంట్లు ముగియగానే.. చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి తన ఫెస్టివల్‌ సీజన్‌ సేల్‌ను ప్రారంభించింది.

By Hazarath

ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల మెగా సేల్‌ ఈవెంట్లు ముగియగానే.. చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి తన ఫెస్టివల్‌ సీజన్‌ సేల్‌ను ప్రారంభించింది. దివాలి విత్‌ ఎంఐ సేల్‌ పేరుతో దీన్ని నిర్వహిస్తోంది. ఎంఐ.కాంమ్‌, ఎంఐ స్టోర్‌ యాప్‌లో శుక్రవారం వరకు ఈ సేల్‌ జరుగనుంది. వేరియబుల్స్‌, షియోమి మొబైల్‌ ఫోన్లు, యాక్ససరీస్‌పై ఆఫర్లను అందించనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సేల్‌ సందర్భంగా రూపాయికే ఫ్లాష్‌ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఆఫర్లు ఇవే..

64జీబీ స్టోరేజ్ వేరియంట్‌

64జీబీ స్టోరేజ్ వేరియంట్‌

రెడ్‌మి నోట్‌4 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.10,999కు తగ్గింపు, అసలు ధర రూ. 12,999

 

32జీబీ స్టోరేజ్ వేరియంట్‌

32జీబీ స్టోరేజ్ వేరియంట్‌

రెడ్‌మి నోట్‌4 స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ, 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.9,999కు తగ్గింపు,అసలు ధర రూ. 11,999

రెడ్‌మి 4పై రూ.1,500 తగ్గింపు

రెడ్‌మి 4పై రూ.1,500 తగ్గింపు

రెడ్‌మి 4పై రూ.1,500 తగ్గింపు, ఎంఐ మ్యాక్స్‌2 పై రూ.2000 తగ్గింపు, రెడ్‌మి 4A రూ. 5999

రూ.100, రూ.500 విలువైన కూపన్లు

రూ.100, రూ.500 విలువైన కూపన్లు

ఈ సేల్‌లో యూజర్లు ప్రతిరోజూ రూ.100, రూ.500 విలువైన కూపన్లు పొందుతారు. పైన పేర్కొన్న ఫ్లాష్‌ సేల్‌ ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తోంది.

బిడ్‌ టూ విన్‌ కంటెస్ట్‌ను

బిడ్‌ టూ విన్‌ కంటెస్ట్‌ను

యాప్‌కు మాత్రమే నిర్వహించే బిడ్‌ టూ విన్‌ కంటెస్ట్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుపనుంది.

పలు షియోమి ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేందుకు

పలు షియోమి ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేందుకు

వీటిలో గెలుచుకునే కూపన్లను పలు షియోమి ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. డీల్స​, ఆఫర్లే కాకుండా.. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలుచేసే కస్టమర్లకు డిస్కౌంట్లు, ఒక్కో కార్డుపై 8వేల మొత్తంలో కనీస లావాదేవీ జరిపిన వారికి 1000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

మరిన్ని వివరాలకు మి.కామ్ లో

మరిన్ని వివరాలకు మి.కామ్ లో

రెడ్‌మి నోట్‌4 కొనుగోలు చేసిన పేటీఎం యూజర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను షియోమి ఇవ్వనుంది. మరిన్ని వివరాలకు మి.కామ్ లో లాగిన్ కాగలరు.

Best Mobiles in India

English summary
Xiaomi celebrates ‘Diwali with Mi;’ offers Redmi Note 4 for Rs 10,999 more newss At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X