60 రోజుల్లో 6 లక్షల యూనిట్లు సేల్

By Sivanjaneyulu
|

అమ్మకాల పరంగా తమ రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌పోన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పినట్లు షియోమీ వైస్ ప్రెసిడెంట్ Hugo Barra తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. 60 రోజుల వీక్లీ సేల్స్‌లో భాగంగా 6 లక్షల రెడ్మీ నోట్ 3 యూనిట్‌లను తాము విక్రయించగలిగినట్లు ఆయన తెలిపారు.

60 రోజుల్లో 6 లక్షల యూనిట్లు సేల్

Read More : రీసెంట్‌గా విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ జే7 రూ.2,989కే!

భారత్‌లో ఇది తమ కంపెనీకి అతిపెద్ద రికార్డ్‌గా అభివర్ణించుకున్నారు. మార్కెట్లో రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌లను amazon.in ఫ్లాష్ సేల్స్ రూపంలో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.9,999. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. ధర రూ.11,999.

60 రోజుల్లో 6 లక్షల యూనిట్లు సేల్

Read More : ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

స్పెక్స్ విషయానికొస్తే.. 5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి) 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్. షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే మీరు చేయవల్సిన 10 ముఖ్యమైన పనులను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరుగుతోంది...

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

డివైస్‌ను అన్‌బాక్స్ చేసిన తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లే ముందు ఫోన్‌ను కనీసం రెండు గంటల పాటు ఛార్జ్ చేయండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెండు గంటల పాటు ఛార్జింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఫోన్ స్విచ్ ఆన్ చేయండి. పవర్ బటన్‌ను 3 సెకన్ల పాటు హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఫోన్ స్విచ్ ఆన్ అవుతుంది.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?
 
రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

ఫోన్ స్విచ్‌ఆన్ అయిన తరువాత లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ, English (United Kingdom) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

లాంగ్వేజ్ ఎంపిక పూర్తి అయిన తరువాత స్థానికతను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ, Indiaను సెలక్ట్ చేసుకోండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

లాంగ్వేజ్ ఇంకా లొకాలిటీ ఎంపికలు పూర్తి అయిన తరువాత డీఫాల్ట్ కీబోర్డ్ ఆప్షన్‌ను యూజర్ ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇక్కడ Google Keyboardను సెలక్ట్ చేసుకోండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

ఫోన్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు అంగీకారం తెలిపి వై-ఫై లేదా డేటా ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

ఫోన్ టాప్ లెఫ్ట్ సైడ్‌లో సిమ్ స్లాట్ కనిపిస్తుంది. ఈ స్లాట్‌లో మీ సిమ్‌కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి. నెట్‌వర్క్ యాక్టివేట్ అవుతుంది.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ అవ్వండి.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

మీ ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసిన స్కానర్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ అయిన తరువాత ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసుకోమని ఫోన్ సూచిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా యూజర్ తన వేలిముద్ర ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. వద్దనుకుంటే ఈ ఆప్షన్ నుంచి స్కిప్ కావొచ్చు.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

రెడ్మీ నోట్ 3 ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే ఏం చేయాలి..?

ఫోన్‌ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోండి. ఇప్పుడిక మీ ఫోన్ వాడేందుకు రెడీ.

Best Mobiles in India

English summary
Xiaomi claims to sell over 6 lakh units of Redmi Note 3 in 60 days. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X