Home
Mobile

Redmi 3S Prime ధర తగ్గింది, రూ.3000 వరకు

By Sivanjaneyulu Bommu

ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని Xiaomi India అన్ని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో లభ్యమవుతోన్న తన ఉత్పత్తుల పై రూ.3,000 వరకు తగ్గింపును ప్రకటించింది.

Redmi 3S Prime ధర తగ్గింది, రూ.3000 వరకు

Read More : ఐడియా కొత్త ఆఫర్.. 10జీబి 4జీ డేటా రూ.255కే

ఆన్‌లైన్ మార్కెట్లో షియోమీ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, పేటీఎమ్, టాటా క్లిక్ వంటి ఈ-కామర్స్ సైట్‌లు విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ అన్ని ఈ-కామర్స్ సైట్‌లు అక్టోబర్ 1 నుంచి ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ షాపింగ్ సేల్‌‌లో...

అమెజాన్ గ్రేట్ ఇండియన్ షాపింగ్ సేల్‌‌లో...

అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరగనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ షాపింగ్ సేల్‌లో భాగంగా Redmi Note 3, Mi Max, Mi 10000mAh, 20000mAh పవర్ బ్యాంక్స్ పై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. ఇదే షాపింగ్ సేల్‌లో భాగంగా Mi Band 2 కూడా అందుబాటులో ఉంటుంది.

 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా..

అక్టోబర్ 2 నుంచి 6 వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా Mi 4, Redmi Note 3, Mi 5, Mi Max, Redmi 3S, Redmi 3S Prime ఫోన్ల పై ప్రత్యేక ఆఫర్లను అందించనున్నారు. ఇదే సేల్‌లో భాగంగా Mi Air Purifier 2 కూడా అందుబాటులో ఉంటుంది.

Snapdeal's Unbox Diwali Saleలో

Snapdeal's Unbox Diwali Saleలో

అక్టోబర్ 1 నుంచి 6 వరకు జరగనున్న Snapdeal's Unbox Diwali Saleలో భాగంగా Redmi Note 3, Mi Max ఫోన్‌లను ప్రత్యేక ఆఫర్ల పై విక్రయించనున్నారు.

Paytm  ఫెస్టివల్స్ సేల్స్‌లో భాగంగా..

Paytm ఫెస్టివల్స్ సేల్స్‌లో భాగంగా..

Paytm అలానే Tata Cliq వెబ్‌సైట్‌లు నిర్వహిస్తోన్న ఫెస్టివల్స్ సేల్స్‌లో భాగంగా Redmi Note 3, Mi Max ఫోన్‌లను ప్రత్యేక ఆఫర్ల పై విక్రయించనున్నారు.

 Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

రూ.19,999 ఖరీదు చేసే Mi 5 ఫోన్ పై రూ.3,000 తగ్గింపు

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

రూ.13,999 ఖరీదే చేసే Mi Max ఫోన్ పై రూ.1,000 తగ్గింపు

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

రూ.8,999, రూ.6,999 ఖరీదు చేసే Redmi 3S, Redmi 3S Prime ఫోన్ ల పై రూ.500 తగ్గింపు

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

రెడ్మీ నోట్ 3 (2జీబి + 16జీబి) వర్షన్ పై రూ.500 తగ్గింపు,
రెడ్మీ నోట్ 3 (3జీబి + 32జీబి) వర్షన్ పై రూ.1000 తగ్గింపు,

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

రూ.9999 ఖరీదు చేసే Mi 4 16జీబి వర్షన్ ఫోన్ పై రూ.1000 తగ్గింపు,

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

Mi India అందిస్తోన్న ఆఫర్ల వివరాలు..

10000 ఎమ్ఏహెచ్ Miపవర్ బ్యాంక్ రూ.899కే
20000 ఎమ్ఏహెచ్ Miపవర్ బ్యాంక్ రూ.1,899కే

Best Mobiles in India

English summary
Xiaomi Joins Festive Season Sale Offering up to Rs.3,000 Discount on Mi Devices. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X