Home
Mobile

జియోమీ ఎమ్ఐ 3 సూపర్ హిట్!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇటీవల అరంగ్రేటం చేసిన చైనా కంపెనీ జియోమీ అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై పూర్తిగా పట్టు సాధించిన జియోమీ భారత్‌లోని టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. జియోమీ నుంచి ఇటీవల మార్కెట్లో విడుదలైన ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్ అంచనాలకు అందని రీతిలో అమ్ముడుపోతోంది.

 జియోమీ ఎమ్ఐ 3 సూపర్ హిట్!

జియోమీ ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 16జీబివర్షన్ జియోమీ ఎంఐ3 ఫోన్ ధర రూ.13,999. ఇండియాలో జియోమీ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్ పనితీరు బాగుదంటూ పలువురు వినియోగదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జియోమీ ఎంఐ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... కంపెనీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi 3 a Big Hit in India. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X