రూ.1కే షియోమీ ఫోన్స్, నేటి నుంచి సేల్

ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో Xiaomi India తన స్మార్ట్‌‌ఫోన్‌ల పై భారీ ఆఫర్లకు తెరలేపింది.

రూ.1కే షియోమీ ఫోన్స్, నేటి నుంచి సేల్

Read More : మీ ఫోన్‌లో ఉండకూడని యాప్స్ ఇవే..?

జూలై 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న Mi India వార్షికోత్సవ ఆఫర్లలో భాగంగా రూ.1 సేల్‌తో పాటు బెస్ట్ డీల్స్ ఇంకా ఆసక్తికర కాంటెస్టులను Xiaomi నిర్వహించనుంది. Mi India వార్షికోత్సవ ఆఫర్లలో భాగంగా ప్రత్యకమైన ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్న షియోమీ గాడ్జెట్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Mi 5 స్మార్ట్‌ఫోన్ పై

రూ.22,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉన్న Mi 5 స్మార్ట్‌ఫోన్ పై, ఈ వార్షికోత్సవ సేల్‌ను పురస్కరించుకుని రూ.2,000 డిస్కౌంట్‌ను షియోమీ ఆఫర్ చేస్తోంది. డీల్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

Mi 4 స్మార్ట్‌ఫోన్ పై

రూ.14,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉన్న Mi 4 స్మార్ట్‌ఫోన్ పై, ఈ వార్షికోత్సవ సేల్‌ను పురస్కరించుకుని రూ.4,000 డిస్కౌంట్‌ను షియోమీ ఆఫర్ చేస్తోంది. డీల్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

 

Mi బ్లుటూత్ స్పీకర్

Mi బ్లుటూత్ స్పీకర్

Mi బ్లుటూత్ స్పీకర్ పై రూ.700 తగ్గింపు. డీల్ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

 

 

మొదటి రోజు

మొదటి రోజు రూ.1 ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా 10 Xiaomi Mi 5 ఫోన్‌లతో పాటు 20000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల 100 Mi Power Bankలను అందుబాటులో ఉంచనున్నారు.  రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశముంది. ఈ ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది.

రెండవ రోజు

రెండవ రోజు రూ.1 ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా 10 Xiaomi Redmi Note 3 ఫోన్‌లతో పాటు 100 Mi Bandలను అందుబాటులో ఉంచనున్నారు. రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశముంది. ఈ ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది.

మూడవ రోజు

మూడవ రోజు రూ.1 ఫ్లాష్ డీల్స్‌లో భాగంగా 10 Xiaomi Mi Max ఫోన్లతో పాటు 100 Mi Bluetooth స్పీకర్లను అందుబాటులో ఉంచనున్నారు. ముందుగా రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశముంది. ఈ ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది.

10,000 ఎమ్ఏహెచ్ Mi పవర్ బ్యాంక్

న్యూ ఎడిషన్ 10,000 ఎమ్ఏహెచ్ Mi పవర్ బ్యాంక్ రూ.1,299కే. డీల్ పేజీలోకి వెళ్లేందుకు క్లిక్ చేయండి.

Mi Capsule Earphones White

Mi క్యాప్స్యుల్ ఇయర్ ఫోన్స్ వైట్
ప్రత్యేక ధర రూ.999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Mi In-Ear Headphones Pro Gold

Mi ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్ ప్రో గోల్డ్
ప్రత్యేక ధర రూ.1799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాప్ బేసిడ్ డీల్స్

Mi 5 గోల్డ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై Miఇన్-ఇయర్ ప్రో గోల్డ్ వేరియంట్ హెడ్‌ఫోన్ సెట్ ఉచితం. డీల్ పేజీలో వెళ్లేందుకు క్లిక్ చేయండి.

 

 

యాప్ బేసిడ్ డీల్స్

20000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్ కొనుగోలు పై Mi యూఎస్బీ ఫ్యాన్ ఉచితం. డీల్ పేజీలో వెళ్లేందుకు క్లిక్ చేయండి.

 

 

యాప్ బేసిడ్ డీల్స్

రెడ్మీ నోట్ 3 విత్ ఫోన్ కేస్. బండిల్ ప్యాక్ ధర రూ.10,198 మాత్రమే. డీల్ పేజీలో వెళ్లేందుకు క్లిక్ చేయండి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 4, Mi 5 Price Drop and Top 15 Offers on Xiaomi Anniversary Sale Mi India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot