షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి తన ‘ఎమ్ఐ 4ఐ' (Mi 4i) స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 2జీబి ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ తెలుగు సహా ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. 16జీబి వేరియంట్ ధర రూ.12,999. 32జీబి వేరియంట్ ధర రూ.14,999.

షియోమి ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: సన్‌లైట్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
షియోమి ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్ పై మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (ఎల్లో కలర్, 16జీబి వేరియంట్)
Flipkart ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (16జీబి వేరియంట్)
Mi.com ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (16జీబి వేరియంట్)
snapdeal ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (16జీబి వేరియంట్)
Amazon ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (16జీబి వేరియంట్)
Saholic ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (16జీబి వేరియంట్)
infibeam ధర రూ.10,565
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (16జీబి వేరియంట్)
Shopclues.Com ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ, బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
షియోమి ఎంఐ 4ఐ (16జీబి వేరియంట్)
ebay.in ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








