Mi 6 ఇండియా రిలీజ్ ఎప్పుడు, ధర ఎంత..?

ఎంఐ 5కు సక్సెసర్ వర్షన్‌గా రాబోతోన్న ఈ ఫోన్ సామ్‌సంగ్, వన్‌ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సవాల్ విసరబోతోంది.

|

కొద్ది రోజల క్రితం చైనా మార్కెట్లో విడుదలైన అయిన షియోమీ Mi 6 ఫోన్ ఇండియా లాంచ్ కు సంబంధించి కీలక వివరాలు లీక్ అయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్‌ను మే నెలాఖరులో లాంచ్ చేయబోతున్నారు. జూన్ మొదటి వారం నుంచి సేల్ ప్రారంభమవుతుంది. మార్కెట్లో షియోమీ ఎంఐ 6 ప్రారంభ వేరియంట్ ధర రూ.26,999గా ఉండొచ్చని తెలుస్తోంది. ఎంఐ 5కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. బ్లు, బ్లాక్, సిల్వర్ ఇంకా స్పెషల్ సిరామిక్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి చైనా మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Read More : రూ.15,000లో ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌లు

 షియోమీ ఎంఐ6 స్పెసిఫికేషన్స్...

షియోమీ ఎంఐ6 స్పెసిఫికేషన్స్...

ఫోర్ సైడెడ్ 3డీ గ్లాస్ డిజైన్, 5.15 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్ ఫేస్, స్నాప్ డ్రాగన్ 835 64-బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 2.45GHz), అడ్రినో 540 జీపీయూ, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ కనెక్టువిటీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 2.2 డ్యుయల్ వై-ఫై టెక్నాలజీ, బ్లుటూత్, NFC.

షియోమీ ఎంఐ6 రాకతో తీవ్రమైన పోటీని ఎదుర్కొబోతున్న 6 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

Samsung Galaxy C9 Pro

Samsung Galaxy C9 Pro

సామ్‌‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
ధర రూ.36,900
ప్రధాన స్పెసిఫికేషన్స్
6 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,.
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ,
4000mAh బ్యాటరీ.

OnePlus 3T

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ
ధర రూ.29,999
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో విత్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ,
3400mAh బ్యాటరీ.

Asus Zenfone 3 Deluxe

Asus Zenfone 3 Deluxe

ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్
ధర రూ.49,999
5.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి),
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ,
3000mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

 ZTE Nubia Z11

ZTE Nubia Z11

జెడ్‌‌టీఈ నుబియా జెడ్11
ధర రూ.29,999
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ,
3000mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

 Umi Plus E

Umi Plus E

ఉమీ ప్లస్ ఈ
ధర రూ.28,831
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ,
4000mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Xiaomi Mi 6 launching in India at the end of May, price starting at Rs 26,999: Report. Read MOre in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X