6జీబి ర్యామ్‌తో Mi 6, ఇండియాలో లాంచ్ ఎప్పుడు..?

ఎంఐ 5కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

|

బీజింగ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా షియోమీ ఎట్టకేలకు తన 6జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ 'Mi 6' (ఎంఐ 6)ను విడుదల చేసింది. ఎంఐ 5కు సక్సెసర్ వర్షన్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read More : జియో సంచలనం.. రూ.309కే 448జీబి డేటా, 8 నెలలు వాడుకోవచ్చు

ధరలు ఈ విధంగా ఉన్నాయి..

ధరలు ఈ విధంగా ఉన్నాయి..

6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్, 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్. 64జీబి వేరియంట్ ధర 2,499 Yuan (మన కరెన్సీలో రూ.23,436), 128జీబి వేరియంట్ ధర 2,899 Yuan (మన కరెన్సీలో రూ.27,172).

కలర్ వేరియంట్స్..

కలర్ వేరియంట్స్..

బ్లు, బ్లాక్, సిల్వర్ ఇంకా స్పెషల్ సిరామిక్ కలర్ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి చైనా మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

ఇండియాలో ఎప్పుడు..?

ఇండియాలో ఎప్పుడు..?

ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. అనధికారికంగా తెలియవచ్చిన సమచారం ప్రకారం మే లేదా జూన్ నాటికి ఈ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది.

షియోమీ ఎంఐ6 స్పెసిఫికేషన్స్...

షియోమీ ఎంఐ6 స్పెసిఫికేషన్స్...

ఫోర్ సైడెడ్ 3డీ గ్లాస్ డిజైన్, 5.15 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్ ఫేస్, స్నాప్ డ్రాగన్ 835 64-బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 2.45GHz), అడ్రినో 540 జీపీయూ, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ కనెక్టువిటీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 2.2 డ్యుయల్ వై-ఫై టెక్నాలజీ, బ్లుటూత్, NFC.

మరిన్ని ఆసక్తికర కధనాలు

మరిన్ని ఆసక్తికర కధనాలు

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియోలను ట్రిమ్ చేయటం ఎలా..?ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియోలను ట్రిమ్ చేయటం ఎలా..?

జియో బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా..?జియో బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా..?

స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi 6 with 6GB RAM, Qualcomm Snapdragon 835 and Dual Camera setup launched. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X