Xiaomi Mi 8తో పోటీపడుతున్న టాప్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు !

దేశీయ మొబైల్ మార్కెట్లో ఇప్పుడు వార్ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. షియోమి రాకతో ఈ వార్ మరింతగా వేడెక్కింది.

|

దేశీయ మొబైల్ మార్కెట్లో ఇప్పుడు వార్ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. షియోమి రాకతో ఈ వార్ మరింతగా వేడెక్కింది. కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువచ్చి యూజర్లను కట్టిపడేస్తున్నాయి. ఈ మధ్య షియోమి అన్ని కంపెనీలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన Xiaomi Mi 8 ఇతర ఫోన్లకు ధీటుగా మార్కెట్లో అమ్మకాలు కొల్లగొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ ఫోన్ ఇండియా మార్కెట్లోకి ఆగస్టులో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఎంపీ కెమెరాతో పాటు అత్యాధునికి ఫీచర్లతో ఈ ఫోన్ చైనా మార్కెట్లోకి వచ్చింది. మరి ఈ ఫోన్ కి ధీటుగా బదులిస్తున్న ఫోన్ల మీద ఓ లుక్కేద్దాం.

 

వాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండివాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండి

ముందుగా Xiaomi Mi 8 ఫీచర్లు

ముందుగా Xiaomi Mi 8 ఫీచర్లు

6జీబీ ర్యామ్‌, 64 జీబీ వెర్షన్‌ ధర 2,699 సీఎన్‌వై(సుమారు రూ.28,600)
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ వెర్షన్‌ ధర 2,999 సీఎన్‌వై(సుమారు రూ.31,600)
6 జీబీ ర్యామ్‌, 256 జీబీ వెర్షన్‌ ధర 3,299 సీఎన్‌వై(సుమారు రూ.34,800)
ముందుగా Xiaomi Mi 8 ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్
 

ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్

8 జీబీ ర్యామ్‌తో వచ్చిన ఎక్స్‌ప్లోర్‌ ఎడిషన్‌ ధర 3,799 సీఎన్‌వై(సుమారు రూ.39,000) గా ఉంది
ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వన్‌ప్లస్ 6

వన్‌ప్లస్ 6

వన్‌ప్లస్‌ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో భారత మార్కెట్‌లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు.

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

Huawei P20 Pro

Huawei P20 Pro

Graphite Black, Midnight Blue రంగుల్లో లభ్యమయ్యే P20 Pro ధరను కంపెనీ రూ.64,999గా నిర్ణయించింది.
హువావే పీ20 ప్రొ ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువాయి కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Honor 10

Honor 10

ఫాంటమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.32,999గా నిర్ణయించింది.
హువావే హానర్ 10 ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Honor V10 (View 10)

Honor V10 (View 10)

4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.26,350, రూ.29,280 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
హానర్ వీ10 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Vivo X21

Vivo X21

64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.29,870, రూ.32,960 ధరలకు ఈ ఫోన్ లభ్యం కానుంది.
వివో ఎక్స్21 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Nokia 8 Sirocco

Nokia 8 Sirocco

నోకియా 8 సిరోకో ధర రూ.49,999

నోకియా 8 సిరోకో ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 3డీ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

LG V30 Plus

LG V30 Plus

ఈ ఫోన్ ధరను రూ.58,900
ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే,
2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్,
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు,
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్,
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ,
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి,
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Sony Xperia XZ1

Sony Xperia XZ1

Sony Xperia XZ1 ధర రూ.44,990
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1 ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 పొట్రెక్షన్‌
19 ఎంపీ మోషన్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే సదుపాయం
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Xiaomi Mi 8 vs these smartphones with high-end specs More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X