ఐఆర్ ఫేస్ అన్‌లాక్ తో షియోమి నుండి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి కూడా ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ మొగ్గు చూపుతుంది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి కూడా ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ మొగ్గు చూపుతుంది. ఒప్పో, వివో స్మార్ట్‌ఫోన్ల తరహాలోనే ఐఆర్ ఫేస్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్‌గా రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ స్క్రీన్‌, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో MI 8 కి కొనసాగింపుగా MI 8 Pro,MI 8 Lite యూత్ ఎడిషన్ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది .ఈ ఫోన్ల యొక్క ప్రీ ఆర్డర్లు రేపు అనగా సెప్టెంబర్ 21 నుంచి మొదలు కానున్నాయి. త్వరలో ఈ రెండు ఫోన్లు ఇండియా మార్కెట్లోకి కూడా లాంచ్ చేయబోతున్నట్టు షియోమి కంపెని తెలిపింది.

అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ తెలిస్తే షాక్ అవుతారుఅమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ తెలిస్తే షాక్ అవుతారు

ధర....

ధర....

MI 8 Pro మొదటి వేరియంట్‌ రూ.33,945 ధరతో , హై ఎండ్‌ వేరియంట్‌ రూ.38,000 ధరతో లభించనున్నాయి.
అలాగే MI 8 Lite యూత్ ఎడిషన్ మొదటి వేరియంట్‌ రూ .14,500 ధరతో రెండవ వేరియంట్‌ రూ.18,000 ధరతో , హై ఎండ్‌ వేరియంట్‌ రూ.21,200 ధరతో లభించనున్నాయి.

 షియోమి MI 8 Pro ఫీచర్స్...

షియోమి MI 8 Pro ఫీచర్స్...

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే , 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్, 845 ప్రాసెసర్,6/8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

షియోమి MI 8 Lite ఫీచర్స్....

షియోమి MI 8 Lite ఫీచర్స్....

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే , 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్,64/128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గతంలో వచ్చిన  షియోమి MI 8 ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి....

గతంలో వచ్చిన షియోమి MI 8 ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి....

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi 8 Pro with Screen Fingerprint, Mi 8 Lite with Snapdragon 660 launched.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X