Home
Mobile

షియోమి నుంచి మరో సంచలన స్మార్ట్‌ఫోన్

చైనీస్‌ మొబైల్‌ తయారీ దిగ్గజం షియోమి నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎంఐ ఏ2 పేరుతో రెండవ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది.

By Hazarath Aiah

చైనీస్‌ మొబైల్‌ తయారీ దిగ్గజం షియోమి నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎంఐ ఏ2 పేరుతో రెండవ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌ డివైస్‌ను ప్రస్తుతం లాంచ్‌ చేసింది. దీని ధరను రూ. 16,999గా నిర్ణయించింది. ప్రత్యేకంగా ఎంఐ, అమెజాన్‌ ద్వారా ప్రీ ఆర్డర్లు ఈ రోజు మధ్యాహ్నం నుంచి మొదలవుతాయి. ఆగస్టు 16నుంచి తొలి విక్రయాలు ప్రారంభంకానున్నాయి. త‍్వరలోనే 6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. దీని ధర రూ.22,000గా ఉండనుందని సమాచారం.

షియోమీ ఎంఐ ఎ2 ఫీచర్లు

షియోమీ ఎంఐ ఎ2 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

రూ.2200 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

రూ.2200 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌

ఇక లాంచింగ్‌ ఆఫర్‌ విషయానికి వస్తే రిలయన్స్‌ జియో ద్వారా రూ.2200 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. దీంతోపాటు 4.5 టీబీ డేటా కూడా ఉచితంగా అందించనున్నారు.

షియోమీ ఎంఐ ఎ1

షియోమీ ఎంఐ ఎ1

షియోమీ ఎంఐ ఎ1 రూ.14,999 ధరతో వినియోగదారులకు లభ్యమయింది.
షియోమీ ఎంఐ ఎ1 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ ఎంఐ ఎ1 రెడ్ కలర్ వేరియంట్

షియోమీ ఎంఐ ఎ1 రెడ్ కలర్ వేరియంట్

దీంతో పాటు షియోమి దీనికి కలర్ వేరియంట్ ని కూడా రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రెడ్ కలర్ వేరియంట్ తో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 13,999గా ఉంది.
షియోమీ ఎంఐ ఎ1 రెడ్ కలర్ వేరియంట్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Mi 6X

Mi 6X

షియోమీ ఎంఐ 6ఎక్స్ స్పెషిఫికేషన్స్
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 2910 ఎంఏహెచ్ బ్యాటరీ.

గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్లాక్ షార్క్

గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్లాక్ షార్క్

మరో గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్లాక్ షార్క్ కూడా ఇదే ఫోన్తో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.31,160, రూ.36,375 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

షియోమీ బ్లాక్ షార్క్ స్పెషిఫికేషన్స్

షియోమీ బ్లాక్ షార్క్ స్పెషిఫికేషన్స్

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi A2 Android One phone launched in India: Price, full specifications more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X