Xiaomi Mi A2, Redmi 5A ఫ్లాష్ సేల్ నేడే
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సంచలనం సృష్టించిన Xiaomi Mi A2, Redmi 5A ఫ్లాష్ సేల్‌కు మరోసారి రంగం సిద్ధమైంది.
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సంచలనం సృష్టించిన Xiaomi Mi A2, Redmi 5A ఫ్లాష్ సేల్‌కు మరోసారి రంగం సిద్ధమైంది. అమెజాన్ తో పాటు ఎంఐ.కామ్ వెబ్‌సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12:00 pm కి ఫ్లాష్ సేల్ మొదలవుతుంది. 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ గల Xiaomi Mi A2 ధర రూ.16,999 ఉండగా Redmi 5A 2జీబీ ర్యామ్ గల ధర రూ.5,999 కాగా Redmi 5A 3జీబీ ర్యామ్ గల ధర రూ.6,999 గా ఉంది.ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.

ధరలు...
Xiaomi Mi A2
ధర రూ. 16,999
Redmi 5A (2 జీబీ ర్యామ్ )
ధర రూ. 5,999
Redmi 5A (3జీబీ ర్యామ్ )
ధర రూ. 6,999

Xiaomi Mi A2 ఫీచర్స్...
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi 5A ఫీచర్స్....
5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరే్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎఫ్ 2.2 అపెర్చుర్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ .


Click it and Unblock the Notifications