ఫ్లిప్‌కార్ట్ లో షియోమి ఫోన్ల పై రూ. 4000 వరకు డిస్కౌంట్ త్వరపడండి

చైనా దిగ్గజం షియోమి Mi Days పేరిట ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ నెల 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో షియోమి మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

|

చైనా దిగ్గజం షియోమి Mi Days పేరిట ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ నెల 30వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో షియోమి మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. Redmi Note 6 Pro, Poco F1 ఇతర స్మార్ట్‌ఫోన్లపై రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.దీంతో పాటు నో - కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.తగ్గిన మొబైల్ వివరాలపై పూర్తి లుక్కేయండి.

ఎయిర్‌టెల్ దూకుడు : రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లు లాంచ్ఎయిర్‌టెల్ దూకుడు : రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లు లాంచ్

Xiaomi Redmi Note 6 Pro

Xiaomi Redmi Note 6 Pro

4జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.15,999
ఆఫర్ ధర రూ. 12,999

6జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.17,999
ఆఫర్ ధర రూ. 14,999

ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 5 Pro

Xiaomi Redmi Note 5 Pro

4జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.14,999
ఆఫర్ ధర రూ.10,999

6జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.16,999
ఆఫర్ ధర రూ. 12,999

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi 6

Xiaomi Redmi 6

3జీబీ ర్యామ్ ,32జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.8,999
ఆఫర్ ధర రూ.7,499

3జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.10,499
ఆఫర్ ధర రూ. 8,499

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Poco F1

Xiaomi Poco F1

6జీబీ ర్యామ్ ,64జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.21,999
ఆఫర్ ధర రూ.18,999

6జీబీ ర్యామ్ ,128జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.24,999
ఆఫర్ ధర రూ.22,999

8జీబీ ర్యామ్ ,256జీబీ స్టోరేజ్
అసలు ధర రూ.30,999
ఆఫర్ ధర రూ. 27,999

ఫీచర్లు

6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్2160x 1080పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్ విత్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ , అడ్రిన్ 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,6జీబీ ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్.

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi Days sale on Flipkart: Redmi Note 6 Pro, Poco F1, Note 5 Pro available with up to Rs 5,000 discount.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X