Home
Mobile

షియోమి మి మ్యాక్స్ 2 ధర తగ్గింది, హైలెట్ ఫీచర్లు ఇవే !

చైనా దిగ్గజం షియోమి భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఎంఐ మ్యాక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ధరను ఇండియాలో తగ్గించింది.

By Hazarath

చైనా దిగ్గజం షియోమి భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఎంఐ మ్యాక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ధరను ఇండియాలో తగ్గించింది. 13,999 రూపాయలకు ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు దీని ధర రూ. 14,999గా ఉంది. బిగ్‌ ఇప్పుడు తక్కువైంది! ఎంఐ మ్యాక్స్‌ 2 రెండు వేరియంట్లపైనా వెయ్యి రూపాయల మేర శాశ్వతంగా ధర తగ్గిస్తున్నాం'' అని , షియోమి ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

తగ్గిన ధరల అనంతరం..

తగ్గిన ధరల అనంతరం..

తగ్గిన ధరల అనంతరం ఎంఐ మ్యాక్స్‌2 32జీబీ వేరియంట్‌ ధర రూ.13,999 కాగ, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 15,999 రూపాయలు. ఈ రెండు వేరియంట్ల ధరలు లాంచింగ్‌ సందర్భంగా 14,999 రూపాయలు, 16,999 రూపాయలుగా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ ఫోన్‌పై..

ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ ఫోన్‌పై..

అంతేకాక ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ ఫోన్‌పై బంపర్‌ ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ను ప్రకటించింది. పాత హ్యాండ్‌సెట్‌ను రిటర్న్‌ చేసి దీన్ని కొనుగోలు చేస్తే, ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ కింద రూ.15వేల వరకు ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది.

యాక్సిస్‌ బ్యాంకు..

యాక్సిస్‌ బ్యాంకు..

యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంచింది.

 

 

 ఎంఐ మ్యాక్స్‌ 2 ఫీచర్లు..

ఎంఐ మ్యాక్స్‌ 2 ఫీచర్లు..

6.44 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
4 జీబీ ర్యామ్
డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్
5300 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Xiaomi Mi Max 2 gets a permanent price cut in India, now starts at Rs 13999 more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X