మొత్తం ఫోన్లు సెకన్లలో కొనేసారు

చైనా మొబైల్ ఫోన్‌ల కంపెనీ షియోమీ కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన MiMax ఫోన్ నెటిజనుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ ఫోన్ కు సంబంధించిన మొదటి ఫ్లాష్ సేల్ నిన్న Mi.comలో జరిగింది.

 మొత్తం ఫోన్లు సెకన్లలో కొనేసారు

Read More : మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్‌ను దాచడం ఎలా?

సేల్ ప్రారంభమైన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌లన్ని అమ్ముడైపోయినట్లు షియోమీ ఇండియా వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా ఎన్ని ఫోన్‌లు విక్రయించారన్నది తెలియాల్సి ఉంది. MiMax ఫోన్ లకు సంబంధించి రెండవ ఫ్లాష్ సేల్ జూలై 13న Flipkart, Amazon,Snapdealలో జరుగుతుంది.

Read More : బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ తగ్గింపుతో

 మొత్తం ఫోన్లు సెకన్లలో కొనేసారు

6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫాబ్లెస్ డివైస్, భారత్‌లో రెండు వేరియంట్‌లలో లాంచ్ అయ్యింది. మొదటి వేరియంట్ (3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ), రెండవ వేరియంట్ (4జీబి ర్యామ్, 125జీబి ఇంటర్నల్ మెమరీ). ప్రస్తుతానికి 3జీబి ర్యామ్ వేరియంట్ మాత్రమే మార్కెట్లో దొరుకుతోంది. ధర రూ.14,999. Xiaomi Mi Max స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఫోన్ మందం 7.5 మిల్లీ మీటర్లు, బరువు 205 గ్రాములు,

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్.

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటంగ్ సిస్టం టాపుడ్ విత్ ఎంఐయూఐ 8 యూజర్ ఇంటర్‌ఫేస్,

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

16 మెగా పిక్సల్ రేర్ ఫసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్),

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

కనెక్టువిటీ పీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్)

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు.

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

4850 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్‌ఛార్జ్ 3.0 సపోర్ట్.

మొదటి లక్ష మంది యూజర్లు

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే మొదటి లక్ష మంది యూజర్లు హంగామా యాప్ ద్వారా మూడు నెలల పాటు ఉచితంగా సినిమాలను వీక్షించటంతో పాటు ఏడాది పాటు ఉచిత మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

మొదటి 10,000 వేల మంది యూజర్లు

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే మొదటి 10,000 వేల మంది యూజర్లు Batman vs. Superman సినిమాను ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Max first flash sale ends within seconds; to be available again from July 13. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot