మార్కెట్లోకి Xiaomi Mi Max, ఆఫర్లే.. ఆఫర్లు

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi, తన ఫాబ్లెట్ రేంజ్ సిరీస్ నుంచి Mi Max పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.14,999. 6.44 అంగుళాల అతిపెద్ద డిస్‌ప్లేతో వస్తోన్నఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 4850ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

మార్కెట్లోకి  Xiaomi Mi Max, ఆఫర్లే.. ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే విభాగంలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన షియోమి ఎంఐ మాక్స్ ఫోన్‌ ద్వారా స్మార్ట్ కంటెంట్‌ను అత్యుత్తమ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో మరింత సౌకర్యవంతంగా ఆస్వాదింవచ్చు. రెడ్మీ నోట్ 3 తరహాలోనే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. సాధారణ యూఎస్బీ పోర్టునే ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. Xiaomi Mi Max స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

Read More : దిగొచ్చిన HTC ఫోన్ ధర, రూ.11,999కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఫోన్ మందం 7.5 మిల్లీ మీటర్లు, బరువు 205 గ్రాములు,

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్.

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటంగ్ సిస్టం టాపుడ్ విత్ ఎంఐయూఐ 8 యూజర్ ఇంటర్‌ఫేస్,

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

16 మెగా పిక్సల్ రేర్ ఫసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్),

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

కనెక్టువిటీ పీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్)

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు.

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

కనెక్టువిటీ పీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్)

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

4850 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్‌ఛార్జ్ 3.0 సపోర్ట్.

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే మొదటి లక్ష మంది యూజర్లు హంగామా యాప్ ద్వారా మూడు నెలల పాటు ఉచితంగా సినిమాలను వీక్షించటంతో పాటు ఏడాది పాటు ఉచిత మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే మొదటి 10,000 వేల మంది యూజర్లు Batman vs. Superman సినిమాను ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు.

Xiaomi Mi Max స్పెసిఫికేషన్స్

Xiaomi Mi Max ఫోన్ ధర డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ధర రూ.14,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Max Launched at Rs 14,999: Here are 10 Promising Features That Will Lure You. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot