షియోమి తొలి బెజెల్ లెస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Written By:

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి షియోమి తన బెజెల్‌ లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మిక్స్‌2ను భారత్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.35,999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉంచుతోంది. గత నెలలో ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసిన విషయం విదితమే. కంపెనీ నుంచి విడుదలైన తొలి బెజెల్‌ లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఫ్లాష్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా, అయితే ఇలా తీసి పడేయండి

షియోమి తొలి బెజెల్ లెస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే
2.4 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ/8జీబీ ర్యామ్‌
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
4జీ, వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ

English summary
Xiaomi Mi Mix 2 launched in India for Rs 35,999 Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot