Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Xiaomi ఫోన్లపై డిస్కౌంట్లు షురూ, తగ్గింపు రెండు రోజులు మాత్రమే !
చైనా దిగ్గజం షియోమి Mi Republic Day Saleలో భాగంగా తన టాప్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్ల సేల్ ముగిసిన వెంటనే షియోమి తన ఆఫర్లకు తెరలేపింది. ఈ ఆఫర్లలో భాగంగా షియోమి తన ఎంఐ మిక్స్ 2, రెడ్‌మి 5ఎ, రెడ్‌మి నోట్ 4, ఎంఐ మ్యాక్స్ 2 లాంటి ఫోన్లపై తగ్గింపును అందిస్తోంది. కాగా ఈ ఆఫర్లన్నీ షియోమి అఫిషియల్ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా గ్రాబ్ కూపన్స్ 10గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. తగ్గిన మొబైల్ వివరాలపై పూర్తి లుక్కేయండి.

Xiaomi Mi Mix 2 ( 6GB RAM, 128GB storage)
అసలు ధర రూ. 35,999
తగ్గింపు ధర రూ. 3 వేలు
ఇప్పడు కొనుగోలు ధర రూ. 32,999
నలుపురంగులో మాత్రమే లభ్యం.
ఎంఐ మిక్స్2 ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.0 నోగట్,
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్
2.4గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ

Xiaomi Mi A1
అసలు ధర రూ. 13,999
తగ్గింపు ధర రూ. 1000
ఇప్పడు కొనుగోలు ధర రూ. 12,999
Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్

Mi Max 2
అసలు ధర రూ. 14,999
తగ్గింపు ధర రూ. 1000
ఇప్పడు కొనుగోలు ధర రూ. 13,999
షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు...
6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Redmi Note 4
అసలు ధర రూ. 10,999
తగ్గింపు ధర రూ. 1000
ఇప్పడు కొనుగోలు ధర రూ. 9,999
రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Redmi 4
అసలు ధర రూ. 7,500
తగ్గింపు ధర రూ. 1000
ఇప్పడు కొనుగోలు ధర రూ. 6,999
Redmi 4 స్పెసిఫికేషన్స్...
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్.ర్యామ్ వేరియంట్స్ ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్,

Redmi 5A
కొనుగోలు ధర రూ. 4,999
రెడ్ మీ 5ఏ స్పెసిఫికేషన్స్
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీబీ/ 3జీబీ ర్యామ్, 16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. Android Nougat-based MIUI 9 3,000mAh battery dual-SIM phone supports 4G LTE, VoLTE and USB OTG.

Redmi Y1
కొనుగోలు ధర రూ. 8,999
Redmi Y1 ప్రత్యేకతలు..
మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

Redmi Y1 Lite
కొనుగోలు ధర రూ. 6,999
Redmi Y1 Lite స్పెసిఫికేషన్స్..
5.5 - ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ నౌగట్ విత్ MIUI 8 స్కిన్ (త్వరలోనే MIUI 9 అప్‌డేట్), 1.4Ghz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 3080ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి యాక్ససరీలు
వీటితో పాటు షియోమి యాక్ససరీలు, పవర్ బ్యాంకులు,ఇయర్ ఫోన్స్, ఇంకా ఇతర ఉత్పత్తులపై అనేక రాయితీలు లభిస్తున్నాయి. మరిన్ని వివరాలకు షియోమి అఫిషియల్ సైట్ చూడగలరు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470