షియోమి నుంచి Mi Mix 2S విడుదల, ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి

చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ షియోమి Mi Mix 2Sను చైనా మార్కెట్లో రేపు విడుదల చేయనుంది.

|

చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ షియోమి Mi Mix 2Sను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో లాంచ్ అయింది. ఈ డివైస్ AnTuTu score 273,741తో పాటు యాస్పెక్ట్ రేషియో 18: 9గా ఉంది. FHD+ resolutionతో పాటు ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అయ్యే ఈ ఫోన్ 3400mAh batteryతో మార్కెట్లోకి వచ్చింది. కాగా ఏఐ కెమెరా ఫీచర్ తో పాటు scene recognition కూడా ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన హువాయి10 కెమెరా ఫీచర్లే ఇందులో పొందుపరిచారు.8జీబీ ర్యామ్‌/ 256 స్టోరేజ్‌, 6 జీబీ/128 స్టోరేజ్‌, 6 జీబీ/64 స్టోరేజ్‌ వెర్షన్‌లను అందుబాటులో ఉంచింది. చైనాలో 8జీబీ ర్యామ్‌/ 256 స్టోరేజ్‌ ధర సుమారు రూ.41,438గా ఉండగా 6 జీబీ/128 స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 37,000, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.34,185గా ఉంది. అర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ, వైర్‌లెస్‌ చార్జర్‌, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. దీంతోపాటు ఎంఐ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌, ఎంఐ స్పీకర్‌ మినీని లాంచ్‌ చేసింది.Sony IMX363 సెన్సార్ అదనపు ఆకర్షణ. కాగా గడేడాది అక్టోబర్ లో షియోమి ఎంఐ మిక్స్ 2ని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని ధర మార్కెట్లో రూ.35,999గా ఉంది.

Xiaomi Mi Mix 2S

షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే
2.4 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ/8జీబీ ర్యామ్‌
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
4జీ, వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ

ఇండియాలో ఇప్పుడు లభిస్తున్న టాప్ షియోమి ఫోన్లు

ఇండియాలో ఇప్పుడు లభిస్తున్న టాప్ షియోమి ఫోన్లు

Xiaomi Mi A1

ధర రూ. 13,999

షియోమీ ఎంఐ ఎ1 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi 5A

Xiaomi Redmi 5A

ధర రూ. 4,999
షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు 5-inch 720p IPS LCD display 2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం, 13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం 5 ఎంపీ సెల్ఫీ షూటర్ Android Nougat-based MIUI 9, 3,000mAh battery, dual-SIM phone supports, 4G LTE, VoLTE and USB OTG.

Xiaomi Redmi Note 4

Xiaomi Redmi Note 4

ధర రూ. 8,999
షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫోన్‌లో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 4ఎక్స్

రెడ్‌మీ నోట్ 4ఎక్స్

ధర రూ.9,735
షియోమీ రెడ్‌మీ నోట్ 4ఎక్స్ ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

షియోమీ రెడ్‌మీ నోట్ 5

షియోమీ రెడ్‌మీ నోట్ 5

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ రూ.9,999, రూ.11,999 ధరలకు వినియోగదారులకు లభ్యం.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ

4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రెడ్‌మీ నోట్ 5 ప్రొ రూ.13,999, రూ.16,999 ధరలకు లభ్యం

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Y1

Xiaomi Redmi Y1

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.8,999, రూ.10,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

షియోమీ రెడ్‌మీ వై1 ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రెడ్‌మీ వై1 లైట్‌'

రెడ్‌మీ వై1 లైట్‌'

ధర రూ.6,999 ధర

షియోమీ రెడ్‌మీ వై1 లైట్ ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi Mix 2S to launch tomorrow in China: What to expect from the smartphone More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X