10జీబీ ర్యామ్‌తో మార్కెట్లోకి రానున్న షియోమి ఎంఐ మిక్స్ 3
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్3 ని ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదే రోజున బీజింగ్‌లో ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్3 ని ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదే రోజున బీజింగ్‌లో ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇందులో ఐఫోన్ X ఫోన్ల తరహాలో 3డీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8/10 జీబీ ర్యామ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జీ సపోర్ట్ తదితర అదిరిపోయే ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి . అయితే ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్పెసిఫికేషన్లు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

గతంలో వచ్చిన ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయి....
5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్, 6/8 జీబి ర్యామ్, 64/128/256 జీబి స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నోగుట్, డ్యూయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ ఎల్ఈఇ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3400 ఎఎహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

షియోమి ఎంఐ మిక్స్ 2ఎస్ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

షియోమి ఎంఐ మాక్స్ 2
6.44 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌఘాట్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,5300 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








