షియోమి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ Mi Mix 2పై రూ.5 వేలు తగ్గింపు

By Hazarath
|

షియోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్‌2 ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసినప్పుడు దీని ధర రూ.37,999 కాగా ఇప్పుడు రూ. 32,999కే లభిస్తోంది. మొత్తం రూ.5 వేల డిస్కౌంటుతో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం అవుతోంది.

 

అదిరే ఫీచర్లతో ఎల్‌జి వి30 ప్లస్, ధర చాలా ఎక్కువ..అదిరే ఫీచర్లతో ఎల్‌జి వి30 ప్లస్, ధర చాలా ఎక్కువ..

 రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

డిస్కౌంట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.99 కు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ బైబ్యాక్‌ గ్యారెంటీని పొందవచ్చు.

నో-కాస్ట్‌ ఈఎంఐ..

నో-కాస్ట్‌ ఈఎంఐ..

ఎంఐ మిక్స్‌2ను కొనుగోలు చేయాలనుకునే వారికి, రూ.3,667 వద్ద నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను ఆఫర్‌ చేస్తుంది.

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌..

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌..

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను, యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుంది.

 

ఎంఐ మిక్స్‌ విజయవంతమవడంతో..
 

ఎంఐ మిక్స్‌ విజయవంతమవడంతో..

గతేడాది ఎంఐ మిక్స్‌ విజయవంతమవడంతో, ఈ ఏడాది ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి విడుదల చేసింది. షియోమి తొలి బెజెల్‌-లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే.

ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

5.99 అంగుళాల ఫుల్‌ హెచ్డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌,
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో అప్‌డేట్‌
2.4గిగాహెడ్జ్​ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Xiaomi Mi Mix2 price in India slashed by Rs 5000: All you need to know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X