Home
Mobile

Xiaomi నుంచి 8జీబి ర్యామ్ ఫోన్ వచ్చేస్తోంది, ధర రూ.25000లే!

By Sivanjaneyulu Bommu

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నిత్యం సరికొత్త సంచలనాలకు తెరలేపుతోన్న Xiaomi మరో విప్లవాత్మక లాంచ్‌కు రెడీ అవుతోన్నట్లు సమాచారం.

 Xiaomi నుంచి 8జీబి ర్యామ్ ఫోన్ వచ్చేస్తోంది

Read More : Jio 4G.. 10 లాభాలు

చైనా బ్రాండ్ Xiaomi ఈ నెల 27న తన Mi 5s ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోన్న విషయం తెలిసిందే. ఇదే లాంచ్ ఈవెంట్‌లో భాగంగా Mi Note 2 Pro డివైస్‌ను కూడా షియోమీ ఆవిష్కరించే అవకాశముందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి. చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ Weiboలో పోస్ట్ అయిన ఓ ఇమేజ్ ప్రకారం Mi Note 2 Pro ఈ విధంగా ఉండబోతున్నాయి.

డ్యుయల్ ఎడ్జ్ స్ర్కీన్

డ్యుయల్ ఎడ్జ్ స్ర్కీన్

Weibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro డివైస్‌ డ్యుయల్ ఎడ్జ్ స్ర్కీన్, శక్తివంతమైన 8జీబి ర్యామ్‌లతో రాబోతోంది. (ఫైల్ ఫోటో)

MIUI 8

MIUI 8

Weibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8తో వస్తోంది. (ఫైల్ ఫోటో)

ఇంటర్నల్ స్టోరేజ్

ఇంటర్నల్ స్టోరేజ్

Weibeibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 128జీబి). (ఫైల్ ఫోటో)

3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Weibeibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాబోతోంది. (ఫైల్ ఫోటో)

యూఎస్బీ టైప్ సీ పోర్ట్

యూఎస్బీ టైప్ సీ పోర్ట్

Weibo రిపోర్ట్ ప్రకారం Mi Note 2 Pro ఫోన్ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అలానే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రాబోతోంది. చైనా మార్కెట్లో 64జీబి Mi Note 2 Pro వేరియంట్ ధర రూ.25,000, 128జీబి Mi Note 2 Pro వేరియంట్ ధర రూ.28,000 ఉండొచ్చని తెలుస్తోంది.

Xiaomi Mi 5s రూమర్ స్పెక్స్

Xiaomi Mi 5s రూమర్ స్పెక్స్

2.4 గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ కెపాసిటీ, 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 4 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4కే వీడియో సపోర్టింగ్, డ్యూయల్ సిమ్‌, జీపీఆర్ఎస్/ఈడీజీఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3జీ, 4జీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, 3490 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Xiaomi Mi Note 2 Pro Variant Leaked With Android 7.0 Nougat, 8GB of RAM. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X