కేవలం రూ.243 EMIతో బెస్ట్ షియోమి ఫోన్‌ని మీ సొంతం చేసుకోండి

చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇండియా మార్కెట్లో దుమ్మురేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath
|

చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇండియా మార్కెట్లో దుమ్మురేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. అమ్మకాల్లో ఓ కొత్త రికార్డును సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు షియోమి ఫోన్లు రూ. 4999 నుంచి రూ. 62 వేల ధర వరకు ఉన్నాయి. కాగా ఈ ఫోన్లు కావాలనుకున్న వారికి ఇప్పుడు బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. కేవలం రూ. 243 ఈఎమ్ఐతో మీకు నచ్చిన ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

రోజుకి 1జిబి డేటా కాదు, 84 రోజులు పాటు అపరిమితం, ఒక్క దెబ్బతో టెల్కోలకు షాకిచ్చిన</a> </strong><strong><a href=BSNL" title="రోజుకి 1జిబి డేటా కాదు, 84 రోజులు పాటు అపరిమితం, ఒక్క దెబ్బతో టెల్కోలకు షాకిచ్చిన BSNL" loading="lazy" width="100" height="56" />రోజుకి 1జిబి డేటా కాదు, 84 రోజులు పాటు అపరిమితం, ఒక్క దెబ్బతో టెల్కోలకు షాకిచ్చిన BSNL

Redmi 5A (EMIs from Rs 243/month)

Redmi 5A (EMIs from Rs 243/month)

Redmi 5A స్పెసిఫికేషన్స్...
5-ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్) విత్ 296 పీపీఐ, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్‌, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్-కోర్ 425 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/2.2 అపెర్చుర్, బరస్ట్ మోడ్, పానోరమా మోడ్, హెచ్‌డి‌ఆర్ మోడ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లుటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ.

Xiaomi Mi A1 (EMIs from Rs 1,556/month)

Xiaomi Mi A1 (EMIs from Rs 1,556/month)

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్

Xiaomi Redmi Note 4 (EMIs from Rs 582/month)

Xiaomi Redmi Note 4 (EMIs from Rs 582/month)

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్).4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Xiaomi Mi Max 2 (EMIs from Rs 3,667/month)

Xiaomi Mi Max 2 (EMIs from Rs 3,667/month)

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు...
6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Redmi Y1 Lite (EMI starts at Rs 333)

Redmi Y1 Lite (EMI starts at Rs 333)

షియోమీ రెడ్‌మీ వై1 లైట్ ఫీచర్లు...
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Redmi 4 (EMI starts at Rs 523/month)

Xiaomi Redmi 4 (EMI starts at Rs 523/month)

Redmi 4 స్పెసిఫికేషన్స్...
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్.

Xiaomi Mi Mix 2 (EMIs from Rs 3,667/month)

Xiaomi Mi Mix 2 (EMIs from Rs 3,667/month)

ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే 2.4 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ 6జీబీ/8జీబీ ర్యామ్‌ 64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 12 ఎంపీ రియర్‌ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Redmi Y1( EMIs from Rs 563/month)

Redmi Y1( EMIs from Rs 563/month)

మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Xiaomi Mi smartphones available low EMI Rates: Starts Rs 243 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X