Home
Mobile

ఎంఐ మిక్స్ 3 5జి,ఎంఐ 9 తో పాటు ఎంఐ LED స్మార్ట్ బల్బ్ ను లాంచ్ చేసిన షియోమి

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న షియోమి , ఇండియాలో నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా దూసుకుపోతోన్న విషయం తెలిసందే.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న షియోమి , ఇండియాలో నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా దూసుకుపోతోన్న విషయం తెలిసందే.స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకున్న ఈ బ్రాండ్ ఎడతెరిపి లేకుండా కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో నిన్న జరిగిన MWC 2019లో షియోమి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.కాగా ఈ స్మార్ట్ ఫోన్లను ఎంఐ మిక్స్ 3 5జి,ఎంఐ 9 పేర్లతో లాంచ్ చేసింది.మరొక ఆససక్తికర విషయం ఏమిటంటే ఈ ఫోన్లతో పాటు ఎంఐ LED స్మార్ట్ బల్బ్ ను కూడా లాంచ్ చేసింది.ఈ స్మార్ట్ బల్బ్ ధర సుమారు రూ.1,600 ఉంటుంది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా షియోమి లాంచ్ చేసిన కొత్త ఫోన్ల ఫీచర్లను మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

షియోమి ఎంఐ మిక్స్ 3 5జి ఫీచర్లు

షియోమి ఎంఐ మిక్స్ 3 5జి ఫీచర్లు

6.39 అంగుళాలు ఫుల్‌ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 19:5:9 యాస్పెక్ట్ రేషియో, 2,340 x 1,080 పిక్సెల్స్,6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ , 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ , 8 జీబీ ర్యామ్ స్టోరేజ్ + 256 జీబీ స్టోరేజ్, 10 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్,స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 మెగాపిక్సెల్(వైడ్ ), f/1.8, 1/2.55", 1.4µm, డ్యూయల్ పిక్సెల్ PDAF, 4-axis OIS 12మెగాపిక్సల్(టెలీఫోటో), 1/3.4", 1.0µm రియర్‌ కెమెరాలు, 24 మెగాపిక్సెల్ పాప్ అప్ కెమెరా ,ఆండ్రాయిడ్ 9.0 పై , 3,800 ఎంఏహెచ్ బ్యాటరీ,వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌.

షియోమి ఎంఐ 9  ఫీచర్లు

షియోమి ఎంఐ 9 ఫీచర్లు

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 12, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌.

ఎంఐ LED స్మార్ట్ బల్బ్

ఎంఐ LED స్మార్ట్ బల్బ్

ఈ కార్యక్రమంలో ఎంఐ LED స్మార్ట్ బల్బ్ ను కూడా షియోమి లాంచ్ చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్ యాప్ మరియు గూగుల్ అసిస్టెంట్ మరియు అమెజాన్ అలెక్సాను ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు.డీఎంఈ ధర సుమారు రూ.1,600గా ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi MWC 2019 launch highlights: Mi Mix 3 5G, Mi 9 and Mi LED Smart Bulb.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X