Home
Mobile

రేపటినుంచి షియోమి 'No.1 Mi Fan Sale' ప్రారంభం

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన కష్టమర్లకు మరోసారి భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన కష్టమర్లకు మరోసారి భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. డిస్కౌంట్‌ సేల్స్‌, బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లతో మొబైల్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్నషియోమి క్రిస్మస్ కానుకగా తమ కస్టమర్లకు ప్రత్యేక సేల్ ప్రకటించింది. No.1 Mi Fan Sale ఆఫర్‌ కింద డిస్కౌంట్‌ ధరలలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచింది. డిసెంబర్‌ 19న లాంచ్‌ చేసిన ఈ ఆఫర్‌ డిసెంబర్ 21వరకూ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. డిస్కౌంట్ పొందే ఫోన్ వివరాలు ఇవే.

 Xiaomi Redmi Y2

Xiaomi Redmi Y2

3జిబి ర్యామ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.8,999
4జిబి ర్యామ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.10,999

ఫీచ‌ర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 Redmi Note 5 Pro

Redmi Note 5 Pro

4జిబి ర్యామ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.12,999
6జిబి ర్యామ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.14,999

ఫీచ‌ర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 Xiaomi  Mi A2

Xiaomi Mi A2

4జిబి ర్యామ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.14,999
6జిబి ర్యామ్ వేరియంట్ ఆఫర్ ధర రూ.16,999

ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

Xiaomi Redmi 6A

Xiaomi Redmi 6A

బేస్ వేరియంట్ ఆఫర్ ధర రూ.5,999
2జిబి ర్యామ్+32జిబి స్టోరేజ్ ధర రూ.6,999

ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Poco F1

Poco F1

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

షియోమి టీవీల పై అదిరిపోయే డిస్కౌంట్లు

షియోమి టీవీల పై అదిరిపోయే డిస్కౌంట్లు

32-inch 4C PRO ఆఫర్ ధర రూ. 14,999
49-inch 4A PRO ఆఫర్ ధర రూ. 30,999
43-inch Mi LED TV 4A ఆఫర్ ధర రూ. 21,999

Best Mobiles in India

English summary
Xiaomi No.1 Mi Fan Sale: Cashback and discounts on smartphones, Mi LED TVs announced.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X