షియోమి ఫోన్లపై మరోసారి భారీ డిస్కౌంట్లు, కొనేందుకు ఇదే సదవకాశం !

By Hazarath
|

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన కష్టమర్లకు మరోసారి భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. డిస్కౌంట్‌ సేల్స్‌, బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లతో మొబైల్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్నషియోమి నూతన సంవత్సరం కానుకగా తమ కస్టమర్లకు న్యూ ఇయర్ సేల్ ప్రకటించింది.

 

ఇండియా ఉద్యోగులను రోడ్డు మీదకు తెచ్చిన చైనా కంపెనీ !ఇండియా ఉద్యోగులను రోడ్డు మీదకు తెచ్చిన చైనా కంపెనీ !

షియోమి ఫోన్లపై మరోసారి భారీ డిస్కౌంట్లు, కొనేందుకు ఇదే సదవకాశం !

ఎంఐ ఫ్యాన్‌ సేల్‌' ఆఫర్‌ కింద దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లోని 15 ఎంఐ హోమ్‌లలో డిస్కౌంట్‌ ధరలలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచింది. డిసెంబర్‌ 23న లాంచ్‌ చేసిన ఈ ఆఫర్‌ జనవరి 1, 2018 వరకూ ఈ ఆఫర్‌ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. డిస్కౌంట్ పొందే ఫోన్ వివరాలు ఇవే.

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ నుంచి షాకింగ్ న్యూస్ !ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ నుంచి షాకింగ్ న్యూస్ !

ఎంఐ ఏ1

ఎంఐ ఏ1

అసలు ధర రూ. 13,999
డిస్కౌంట్ రూ. 1000
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 12,999
ఫీచర్లు
5.5 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
కోర్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 625 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1
4 జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌
128 దాకా విస్తరించుకునే అవకాశం
12 ఎంపీ పిక్సెల్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఎంఐ మ్యాక్స్‌ 2 (32 జిబి, 64 జిబి)

ఎంఐ మ్యాక్స్‌ 2 (32 జిబి, 64 జిబి)

అసలు ధర రూ. 13,999, రూ. 15,999
డిస్కౌంట్ రూ. 1000
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 12,999, 14,999
షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు
6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Mi Mix 2
 

Mi Mix 2

అసలు ధర రూ. 35,999
డిస్కౌంట్ రూ. 3000
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 32,999

షియోమీ ఎంఐ మిక్స్ 2 ఫీచ‌ర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0.

Redmi 4 (64GB )

Redmi 4 (64GB )

అసలు ధర రూ. 9,999
డిస్కౌంట్ రూ. 1000
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 10,999
రెడ్‌మి 4 స్పెసిఫికేషన్స్..
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్. ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4100mAh బ్యాటరీ.

Redmi Note 4 4GB RAM

Redmi Note 4 4GB RAM

అసలు ధర రూ. 10,999
డిస్కౌంట్ రూ. 1000
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 11,999
రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 4100 mAh బ్యాటరీ, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Mi Router 3C, Air Purifier Filter

Mi Router 3C, Air Purifier Filter

Mi Router 3C
అసలు ధర రూ. 999
డిస్కౌంట్ రూ. 200
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 1199
Air Purifier Filter
అసలు ధర రూ. 2,499
డిస్కౌంట్ రూ. 500
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 1999

Mi In-Ear Headphones, Mi Capsule Earphones

Mi In-Ear Headphones, Mi Capsule Earphones

Mi In-Ear Headphones
అసలు ధర రూ. 499
డిస్కౌంట్ రూ. 100
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 599
Mi Capsule Earphones
అసలు ధర రూ. 2999
డిస్కౌంట్ రూ. 300
ఇప్పుడు మార్కెట్ ధర రూ. 2699

Best Mobiles in India

English summary
Xiaomi No 1 Mi Fan sale live on all Mi Home stores: Discounts on Mi A1, Mi Mix 2, Redmi Note 4 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X