Redmi కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్, రూ.7,000 నుంచి రూ.9,000లోపు
3జీబి, 32జీబి స్టోరేజ్, 4100mAh బ్యాటరీ...
షియోమీ నుంచి గతేడాది లాంచ్ అయిన రెడ్మీ 3ఎస్, 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లకు అప్‌గ్రేడేడ్ మోడల్స్ అయిన రెడ్మీ 4, రెడ్మీ 4 ప్రైమ్‌లు మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతున్నట్లు సమాచారం.
Read More : ఇక తక్కువ బడ్జెట్ ఫోన్‌లలోనూ హైస్పీడ్ ఇంటర్నెట్, ఫాస్ట్ ఛార్జింగ్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్

ధరలు ఈ విధంగా ఉండొచ్చు..
భారత్‌లో రెడ్మీ 4 ధర రూ.6,999లోపు ఉండొచ్చు. ఇదే సమయంలో రెడ్మీ 4 ప్రైమ్ ధర రూ.8,900 నుంచి రూ.9,499లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

రెడ్మీ 4 స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 చిప్‌సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

రెడ్మీ 4 స్పెసిఫికేషన్స్...
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్.

రెడ్మీ 4 ప్రైమ్ స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, క్వాల్కమ్ స్నా ప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్.

నోకియా నుంచి ప్రధాన పోటీ
రెడ్మీ ఫోన్‌లకు త్వరలో లాంచ్ కాబోతోన్న నోకియా 3, నోకియా 5 ఫోన్‌ల నుంచి తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








